Daily Updates

3266* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? శనివారం పని దినం సంఖ్య – 3266*           19.10.2024 వేకువ శ్రమదాతల లెక్క 27 మాత్రమే! ఆత్రపడిన 6-7 గురు మాత్రం మరీ 4.15 కే అక్కడ తయారు! అక్కడి నుండి అక్షరాలా 6.25 వరకూ రకరకాల పనులే చేశారో - ఊరి ఇతర వీధుల్ని ఎప్పుడెలా సంస్కరించాలనే చర్చలే జరిపారో 4-5-6 నిముషాల కాఫీలు ముగిసి సమావేశమే నిర్వహించారో- వాళ్లు నిద్ర లేచాక ...

Read More

3265* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? వానతో సయ్యాటలుగా - 3265* వ శ్రమదానం!          హూణ లెక్కయితే 18-10-24, తెలుగు సాంప్రదాయ ప్రకారమైతే ఆశ్వీజ బహుళ శుక్రవాసరపు వేకువ 4.15-6.10 సమయం.          2 రోజుల జలుబూ – జ్వరమూ శాంతించి వచ్చిన పార్వతితో సహా 216 వ రహదారి వికారాల మీద పోరు సలుప...

Read More

3264* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? తుఫాన్ వర్షమూ V కార్యకర్తల సహనమూ - @3264*          ఈ సమాచారం17.10.24 గురువారం వేకువ-ముప్పదినొక్కరు మంది కార్యకర్తల రహదారి నాణ్యతా చర్యల గురించి. వృత్తి ధర్మాన్ననుసరించి, వాననీ, ఉక్కనీ, చలీ-మంచుల్నీ ఎందుర్కొంటూ శ్రమించడం చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలకు క్రొత్తే...

Read More

3263* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3263* వ శ్రమ విశేషాలు. (బుధవారం - 16.10.24)          మొదటి విశేషం – “4.30 - 6.00 వేకువలో మన వీధి పారిశుద్ధ్య కృషి” అనే నిర్ణయాన్ని పట్టించుకోక -4.04 కే - అదీ ఊరికి దూరంగా - NH216 మీద – 22 వ కిలో మీటరు రాయి వద్ద కొందరు అత్యుత్సాహవాంతులు కన్పించడం!        &...

Read More

3262* వ రోజు ...

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3262* వ సామూహిక శ్రమ!          ఇది సోమవారం - 14.10.24 వ వేకువ 4.17 కే మొదలై, వానదేవుడు బాగా కవ్వించి...

Read More

3261* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? కమ్యూనిస్టు వీధికి మారిన శ్రమదానం! - @3261*          ఆదివారం (13-10-24) ప్రభావం వల్లనేమో - అసలు కార్యకర్తలూ, ...

Read More

3260* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? చూడ ముచ్చటగ – 3260* వ శ్రమ వేడుక!           12.10.94- శనివారం నాడు – ఇటు ఊళ్లో చాలా చోట్ల దసరా ఉత్సవాల సందళ్లూ, అటు ఊరికి సుద...

Read More

3259* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? సాఫీగా - అలవోకగా - 3259* వ శ్రమ కార్యక్రమం!          ఇది శుక్రవాసరం - 11-10-24 వేకువ 4,15-6.20 నడిమి సమయం! అప్పుడక్కడ – 16 వ రహదారి – 22 వ కిలోమీటరు వద్ద వీధి శ్రమదాన ఉద్యుక్తులు అరడజను మందే! బహుశా ఆ చిన్న సంఖ్యకు కారణం అంతకుముందు తగులుకున్న వర్షం కావచ్చు! కాని, నిముష క్రమంలో వాళ్ల బలగ...

Read More

3258* వ రోజు ...

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3258* వ నాడు కూడ “తగ్గిందేలేదు”!          ఇది గురువారం – వేకువ – 4.20 - 6.10 నడిమి కాలపురహదారి శుభ్రతా ప్రయత్నం! ప్రయత్నీకులు 28 మంది! అడపాదడపా NH216 కు దక్షిణంగా కొందరు పనికి దిగినా, ప్రధానంగా ఉత్తరపు దిక్కునే 15 మంది శ్రమ వైభవమూ నెలకొన్నది! ...

Read More

3257* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3257* వ నాటి శ్రమ విన్యాసాలు!          బుధునివారం (9.10.24) వేకువ నాల్గుంబావుకు ఊరికి దక్షిణాన – 216 వ జాతీయమార్గం - నూకలవారిపాలెం డొంక దగ్గరకు చేరుకున్నది అరడజను మంది మాత్రమే! అందుక్కారణం అంతకు కాస్తముందు వానభగవానుడు బాగా దబాయించడమే!          ...

Read More

3256* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? మంగళవారం (8.10.24) వేకువ శ్రమదాన రీతులు! - @3256*          మళ్లీ అదే NH 216 రహదారిలో 22 వ కిలోమీటరు ప్రాంతం! రెండో మూడో మార్పులు తప్ప నిన్న - మొన్నటి కార్యకర్తలే! 3 చోట్ల జరిగిన 3-4 రకాల పనులు కూడా ఇంచుమించు అవే! పని వేళ కూడ బాగా అచ్చి వచ్చిన 4.17 – 6.10 కాలమే...

Read More
<< < ... 27 28 29 30 [31] 32 33 34 35 ... > >>