పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 26 కి.మీ. బారునా పరుగుల సందడి!-@3288* 60+20 మంది 10-11-22- ఆదివారం నాడు వేకువ 4.00 - 10.30 నడుమ - చల్లపల్లి గస్తీ గది నుండి బందరులో RK ఫలాహారశాల దాక రకరకాల విన్యాసాలతో రెచ్చిపోయిన సందడన్నమాట !...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? స్వచ్ఛ – సుందరోద్యమానికి శిఖరాయమానంగా – 3287* వ రోజు! ఈ శనివారం (9-11-24) ఉషోదయ కార్యక్రమం సమాజం పట్ల ఏకాస్తయినా బాధ్యతున్న వాళ్లకీ, మంచి జీవన గమనాన్ని కోరుకొనే వాళ్ళకి బహుశా, చాలకాలందాక ఒక మధుర స్మృతిగా, ఆశాజ్యోతిగా, సదాచరణ ప్రేరకంగా ఉండవచ్చు! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? దీని నామమేమి తిరుమలేశ! @3286* శుక్రవారం నాటి (8-11-24) వేకువ కారకర్తల కృషి ఉరవడీ - పరవడీ చూస్తుంటే వచ్చిన సందేహం ఇది – గంగులవారిపాలెంరోడ్డు - NH 216 కూడలి వద్ద 6.25 కు గుమికూడిన 56 మంది వాలకమూ, 2 చోట్ల గత తమ పనులకి తామే ఈ పూట మెరుగులు పెట్టిన 47 మంది కదలికలూ చూస్త...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3285* వ శ్రమదానం కూడ “తగ్గేదేలే!” తగ్గనిది బుధవారం (7-11-24) వేకువ 4.12-6.10 నడుమ RTC ప్రాంగణ పారిశుద్ధ్యం! చీమలదండులాగా ఔట్ గేటూ, ఇన్ గేటూ, చక్కని - చల్లని భారీ వేప చెట్టు క్రింది ‘ఒకట్ల’ ప్రాంతమూ, మల...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3 అంగల దగ్గరగా దశమ వార్షికోత్సవం! @ 3284* ఆ నాటిది శనివారం – నేటిది బుధవారం-6.11-24! ఈ వేకువ కూడ-నాలుగుంబావు అయిందో లేదో-బందరు వీధి వైజయంతం దగ్గర నలుగురూ, ఊరికటు చివర-పాగోలు సరిహద్దు కడ డజనుకు పైగానూ శ్రమించడానికి రెడీ అయ్యారు! 6.00 వేళ లెక్కిస్తే-40+7 మందని తేలారు! ఆ టయానికి తోట నాగ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా అవసరమా? 3283* వ - నేటి(మంగళవారం - 5-11-24) శ్రమదానం గురించి.... అసలెలా వ్రాయాలో తెలియని స్థితి! ఎందుకంటే-ఇన్నేళ్లూ ప్రతి ఉదయమూ గిలుకుతున్నట్లు వ్రాసే సంగతి కాదిది! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? సోమవారపు వీధి పారిశుద్ధ్య బాధ్యతలు! - @3282* నిన్నటి కన్నా 7 గురు తక్కువగా 4.11.24 న పనిదినమైనా సరే - 44 గురి వీధి పరిశుభ్రతా కృషి ఫలించి, 2 ముఖ్య బజార్లలో - బందరు బాటలోనూ, నాగాయలంక దారిలో పొట్టి శ్రీరాములు అడ్డ వీధి దాకా- &n...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? గ్రామస్తులంతా చూసి తీరవలసిన 3281* వ శ్రమదానం! ఎందుకంటే- ఈ ఆదివారం (3-11-24)51 మంది శ్రమదానమూ, అది జరిగిన 3 రోడ్ల ముఖ్య కూడలీ అలాంటివి మరి! అసలు గ్రామ ప్...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3280* వ శ్రమసందడిని ఆ సాంతం వీక్షిస్తే – ......గాని, ఈ 2-11-24 - శుక్రవారపు వేకువ 41 మంది పని ఉరవడి గమనించిన వాళ్లకు గాని – స్వచ్ఛ కార్యకర్తల పారిశుద్ధ్య పనులకు అందమైన ‘శ్రమదానోద్యమం’ వంటి పేరెందుకు వచ్చిందో తెలియదు. చేసేదేమో - ఎంగిలాకుల, మురుగుగు...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? నవంబరు మాసారంభపు శ్రమానంతర ఆనందం! @3279* నిన్నటివలె కాక - 37 మందికే పరిమితమైన వేడుక అది. నిన్నటి దివ్వెల పండుగ ఇందులో ఎవరెలా జరుపుకొన్నారో గాని, ఈ శుక్రవారం మాత్రం వేకువ 4.20 - 6.10 సమయంలో - అదే బందరు వీధిలో – ‘సర్వకాల ద్రవ్య కేంద్రం’ (ATM) వద్ద ఆగి, జరిపుకొన్న వీధి శ్రమ పండుగ ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? దివ్వెల పండుగలోనూ 3278* వ శ్రమ వైభవం! మాలాంటి చాల మందికి - ఈ క్రోధినామ సంవత్సర దీపావళి పర్వదినమును మించి - ఈ వేకువ 4.19-6.10 నడుమ జరిగిన - 44 మంది శ్రమదాన పర్వము మరింత గుర్తింపదగినది. ఈ రోజు తన ఉపాధ్యాయ ఉద్యోగపర...
Read More