పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 24.11.2024 ఆదివారం నాటి శ్రమ విశేషాలు - @3302* తొలి విశేషం చలినీ మంచునూ తట్టుకొని వేకువ 4.18 కే వయో వృద్ధ మూర్తులతో సహా 29 మంది విజయవాడ మార్గం దగ్గరి కస్తూర్బాయి ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకొని 6. 12 దాక సొంతానికీ కాక – ఊరి ప్రయోజనార్థం శ్రమించడం! (వీరు కాక - ప్రక్కన విజయా కాన్వెంటులో -22 ఏళ్లు పూర్తి చేసుకొంటున్న వైద్య శి...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? ఇది 34 వ శతకం తొలి రోజు - (అనగా 3301*) శనివారం (23-11-24) ఉషోదయం గ్రామ సమీప రహదారి బాధ్యతలు 36 మందివి! NH 216 లో 3 చోట్ల జరిగిన 3 రకాల పనులవి. ఒక వరుస క్రమంలో వాటినవలోకిస్తే : I. చల్లపల్లి నుండి 2 ½ కిలోమీటర్ల దూరంగానూ, ప...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3300* వ శ్రమదానోత్సవాన్ని వర్ణించాలంటే..... అందుకు సరైన పదాలు తట్టడం లేదు; 59 మంది - చల్లపల్లికి దూరంగా విసిరేసినట్లున్న గంగులవారిపాలెం ప్రక్కన - 200 గజాల వీధికి రెండు ప్రక్కలా - 140 పూల మొక్కలు నాటిన గ్రామ బాధ్యతను తలచుకొంటే - సంతోషం హద్దులు దాటి పోతున్నది! ...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? రేపే మన 3300* పని దినాల పండగ! ఈ గురువారం (24.11.24) వేకువ మాత్రం 4:12 – 6:08 సమయాలు మధ్య - 32 మంది శ్రమించింది – కళ్ళేపల్లి బాటx అవనిగడ్డ దారి వద్దనే గాని, రేపటి వేకువ - అనగా అరుదైన 3300* నాడు మాత్రం 4.30 కి బదులుగా 5:00 – 6:30 నడుమ గంగులవారిపాలెం ప్రక్కనే! అది కూడ ...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3300 – 2 (=3298) వ వేకువ శ్రమ స్ఫూర్తి! బుధవారం (20-11-24) కూడ మళ్లీ అదే NH 216 కు చెందిన – అదే శివరాంపురం రోడ్డు దగ్గర – బస్ షెల్టర్ సమీపాన – 4:10 & 6:10 నడిమి కాలంలోనే (పొందగల్గిన వాళ్ళకి మాత్రమే) సదరు స్ఫూర్తి లభించెను! నేటి స్ఫూర్తిదా...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3300 - 3 వ నాటి శ్రమ సౌందర్యాలు! అనగా - 19-11-24 - మంగళవారపు ఘనకార్యాలన్న మాట! స్థానిక పెద్దలుంటే గుర్తుచేసుకొండి - 1977 వ ఏడు ఇదే రోజు - జరిగిన దివిసీమ విద్వంసక విలయాన్ని! ఆ ప్రళయం గత చరిత్ర! ఈ 11 వ ఏట శ్రమదానానిది వర్తమాన చరిత్ర . ఇది 30-40-50 మంది ప్...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? శివరామపురం కూడలి దగ్గరగా 30 మంది ఉత్సాహం! @3296* ఉత్సాహం 18.11.24-సోమవారానిది. ఎంత హుషారు లేకపోతే-4:30 కు బదులు 4.18 కే అంతంత దూరాలు గడిచి, NH 216 మీదికి డజను మంది వెళ్లి, రహదారి శుభ్రతకు కాచుక్కూర్చున్నారు?  ...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3295* వ శ్రమ వేడుకను ఆస్వాదిద్దాం! 17-11-24 వేకువ సమయంలో కూడా 216 వ రహదారి మీది అర్థ నిర్మిత కల్యాణ మండపం వద్దనే తమ వాహనాలను నిలుపుకొన్న కార్యకర్తలు అక్కడికి కిలోమీటరు దూరందాక రకరక...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3294* వ పూట శ్రమదాన విశిష్టతలు! శనివారం నాటి సదరు విశిష్టతల్ని పూర్తిగా వివరించాలంటే ఈ ఒక్క పేజీ చాలదు గనుక స్థూలంగానే వ్రాస్తాను. మొదటిది చాల దూరం - అంటే జగ్గయ్యపేట KCP సిమెంటు ఫ్యాక్టరీ నుండి వచ్చి 44 మంది పూర్తి చేసిన గ్రామ సామాజిక బాధ్యత ఆకళింపు చేసుకొని - స్వయంగా పా...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? ముగిసిన గంగులవారిపాలెం వీధి శోభాయమాన ప్రయత్నం! - @3293* ఇది కార్తీక పౌర్ణమి గురువాసరం, హూణుల లెక్కలో 15.11.24! దయచేసి, ఈ 1.8 కిలోమీటర్ల వీధి మొత్తాన్ని చల్లపల్లి పౌరులంతా ఇప్పుడు అనుశీలించండి! గత ...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? అసలైన శ్రమ వేడుకను అర్ధం చేసుకొందాం! - @3292* ఈ గురువారం (14-11-2024 ) వేకువ మరీ 4.14 కే ఓం ప్రథమంగా 14 మంది “అయమ్ ముహూర్తోః సుమూహూర్తః” అని నేటి శ్రమ వేడుకకు తెర తీశారు! “మేం కూడ తగ్గేదేలే” అని గంగులవారిపా...
Read More