పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3274* వ పూట - 47 మంది ప్రయత్నాలు! అక్టోబరు 27-ఆదివారం వేకువ సైతం మళ్లీ అదే బందరు వీధిలోని రిలయన్స్ దుకాణం దగ్గర ఆగిన (సమయం 4.17 Am) 12 మందీ, నిర్ణీత కాలానికి చేరుకొన్న 18 మందీ, ఇంకొంచెం ఆరామ్ గా వచ్చి కలిసిన మిగిలిన కార్యకర్తలూ ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3273* వ శ్రమ సౌందర్యం తెలుసుకొందాం! ఆశ్వీజమాస – స్థిరవాసర - బ్రహ్మముహుర్త సమయే – తక్రపురి గ్రామ - బందరు మార్గే - భగత్ సింగ్ దంత వైద్యశాల సమీపే - హుణకాలమాన ప్రకార 4.20-6.10 మధ్యస్తకాలః! ఇటీవల రోజుల్లో రికార్డు స్థాయిలో - అసలుసిసలు కార్యకర్తలు ముప్పై నలుగురూ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? ఈ 3272*వ శ్రమ సందడిని చిత్తగించండి! అది ఆశ్వయుజ శుక్రవారం నాటిది, నేను 4-12కు బందరు బాటలోకి వెళితే – ట్విల్స్ వస్త్ర దుకాణం దగ్గర అప్పటికే కాచుక్కూర్చున్న డజను మంది శ్రమవీరుల సంగతది! అక్కడ మొదలుకొని 6-10 దాక - ప్రధానంగా 100 గజాల ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? దిగ్విజయవంతంగా 24-10-24 నాటి శ్రమదానం @ 3271* ఇది బృహస్పతి గారి వారం – మళ్లీ వేకువ నిన్నటి చోటనే 4-16 కే 12 గురి సమాయత్తం! బ్రహ్మ ముహుర్తాన వాళ్ల సంసిద్ధత పెళ్లికో – పేరంటానికో కాదు; ఏలిన వారి స్కీముల్లో దొరికే సముచిత పంపకాలందుకొనేందుకూ ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? ఆశ్వయుజ – ఆరుద్ర – షష్టి-బుధవాసరం - @3270* అనగా 23-10-2024 వ వేకువ శ్రమదానం కూడ బందరు రోడ్డు భాగానికే సమర్పితం! అది 26+5 గురికి సంబంధించిన గ్రామ బాధ్యతల కోసం 4.15 – 6.10 వేళల మధ్యస్థం! 200 గజాల వీధిలో కొడవలి, గోకుడుపార, పలుగూ, చీపురు, దంతె, డిప...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? మంగళవారం (22-10-2024) శ్రమ విశేషాలు - @3269* అవి విశేషాలనుకొంటే విశేషాలే! “కాదు – ఈ పెద్ద ఊరినీ, పాతిక వేలమంది జనాన్నీ శతశాతం మార్చగలమనుకోవడం భ్రమలు” అనుకునేవారికవి భ్రమలే. “భూమి చదు...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? సోమవారం (21-10-24) నాటిది 3268* వ శ్రమదానం! 4:30A.M. ఆనవాయితీని కాదని ఈ వేకువ కూడ 7 గురు 4.20 కే 6 వ నంబరు కాల్వ వద్ద గల ఆసుపత్రి వద్ద కనిపించారు. ఇక పోనుపోనూ చివరికి వాళ్ళు 27గురుగా మారారు గాని, అటు పంటకాల్వ ఉత్తరపుటంచులూ , దక్షిణాన మినీ గార్డెన్ వెలుపలా – ఇటు జూనియర్ కళాశాల ఎదుటి దా...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3267* వ నాడు 216 వ రహదారి మీది శ్రమదానం! ఆదివారం శ్రమదాన సందడి ఎలా జరగాలో అలానే జరిగింది - 20-10.24 తేదీన! ఉరుముల మెరుపుల వానే 6-7 మందిని అడ్డుకోకపోతే - ఈ వేకువ కార్యకర్తల సంఖ్య 35 కు బదులు 43 కు చేరేది ! వరుణుడి శీలాన్ని శంకిస్తూనే వచ్చి రకరకాల పనులు చేసిన నవలా మణులు 9 తొమ్మిదిమందిని చూ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? శనివారం పని దినం సంఖ్య – 3266* 19.10.2024 వేకువ శ్రమదాతల లెక్క 27 మాత్రమే! ఆత్రపడిన 6-7 గురు మాత్రం మరీ 4.15 కే అక్కడ తయారు! అక్కడి నుండి అక్షరాలా 6.25 వరకూ రకరకాల పనులే చేశారో - ఊరి ఇతర వీధుల్ని ఎప్పుడెలా సంస్కరించాలనే చర్చలే జరిపారో 4-5-6 నిముషాల కాఫీలు ముగిసి సమావేశమే నిర్వహించారో- వాళ్లు నిద్ర లేచాక ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? వానతో సయ్యాటలుగా - 3265* వ శ్రమదానం! హూణ లెక్కయితే 18-10-24, తెలుగు సాంప్రదాయ ప్రకారమైతే ఆశ్వీజ బహుళ శుక్రవాసరపు వేకువ 4.15-6.10 సమయం. 2 రోజుల జలుబూ – జ్వరమూ శాంతించి వచ్చిన పార్వతితో సహా 216 వ రహదారి వికారాల మీద పోరు సలుప...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? తుఫాన్ వర్షమూ V కార్యకర్తల సహనమూ - @3264* ఈ సమాచారం17.10.24 గురువారం వేకువ-ముప్పదినొక్కరు మంది కార్యకర్తల రహదారి నాణ్యతా చర్యల గురించి. వృత్తి ధర్మాన్ననుసరించి, వాననీ, ఉక్కనీ, చలీ-మంచుల్నీ ఎందుర్కొంటూ శ్రమించడం చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలకు క్రొత్తే...
Read More