Daily Updates

3136* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? 3136* వ నాటి స్వచ్ఛ సుందరోద్యమ శ్రమదాన కార్యక్రమాలు           ది. 31.05.2024 శుక్రవారం నాటి వేకువ జామున 4:20 సమాయన ఉన్నది 5 గురు శ్రామికులే అయినప్పటికీ సమయం గడిచిన కొద్దీ మరికొంతమంది చేరి బైపాస్ రోడ్ మొదటి నుండి రోడ్డు ప్రక్కన స్వచ్ఛ కార్యకర్తలు ఏర్పరచిన ఉద్యానవనంలో మొక్కల చుట్టూ బాగుచేయడం, పిచ్చి మొక్కలను, దు...

Read More

3135* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? గ్రాఫ్ పెంచుకొన్న 3135* వ నాటి శ్రమదానం!          శని - ఆదివారాలు కాకున్నా, 30.5.24 (గురువారం) వేకువ ఎందుకోగాని గ్రాఫ్ 27 కు పెరిగింది. ప్రాత వాళ్లలో ఇద్దరూ, బొత్తిగా క్రొత్త వాళ్ళిద్దరూ శ్రమదాతల సంఖ్యా బలం పెంచారు, తెల్లారే కొద్దీ వీధి పారిశుద్ధ్యం పనులు ఊపందుకొన్నాయి, బెజవ...

Read More

3134* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? అబ్బురమైన వీధి పారిశుద్ధ్య శ్రమదానంలో 3134* వ రోజు          బుధవారం వేకువ మరీ 4.13 కే ఆ దానం మొదలైనది బెజవాడ రోడ్డులోని ప్రజా పరిషత్ కార్యాలయం వద్దనే గాని – విస్తరించినది కిలోమీటరు బారునా! పాల్గొన్నది 20-1 మందే గాని పని జరిగింది పాతిక మంది పెట్టునా! ...

Read More

3133* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? శ్రమదానంలో ఇది 3133* వ విజయం!          మంగళవారం నాటి సదరు విజయగాథ 4+3 మంది స్వచ్ఛ కార్యకర్తలది; వేకువ 4.20 నుండి 6.35 దాక సంఘటిల్లినది; గంగులవారిపాలెం వీధి, పెదకళ్ళేపల్లి బాట, బందరు జాతీయ రహదార్లకు విస్తరించినది; పని చిన్నదిగా అని...

Read More

3132* వ రోజు....... ...

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? 3132* వ నాటి రెస్క్యూ శ్రమదానం!          సోమవారం కదా – ఆ పూట వీధి శ్రమదానం మీద హక్కు గ్రామ భద్రతా దళానిది కదా - అందువల్ల - ఒక రెస్క్యూ వీరుడి మోకాళ్లు అరిగిపోయి కదలకపోగా, మరొక విశ్రాంతోద్యోగి వైద్య పరీక్షార్ధం బాగ్య నగరానికి చేరుకోగా ముగ్గురు మాత్రం 4.22 వేకువ సమయాన గస్తీ గది వద...

Read More

3131* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా!       కార్యకర్తలకు 100 శాతం సంతృప్తి నిచ్చిన  శ్రమదానం @ 31-31* అది ఆదివారం – 26 వ మే-2024 నాటిది; నిన్నటి నిర్ణయానుసారంగా బెజవాడ బాటలోని ప్రజాపరిషత్ కార్యాలయ భవనం ప్రాంతంలో  జరిగినది; చల్లపల్లిలోని 22 వార్డులకు గాను 3 ఊళ్ల నుండి 30 మంది ‘సామాజిక బ...

Read More

3130* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? మరొక అసంతృప్తికర శ్రమదానం - @3130*          ఎప్పుడో - ఏడాదికొకమారు మాత్రం జరిగే ఘటన - అంటే శనివారమైనా కార్యకర్తల సంఖ్య తరగడమూ, వీధి మెరుగుదల చర్యలు ఒకటికి రెండు మార్లు వాన వల్ల ఆగడమూ - మొత్తమ్మీద అంచనా మేరకు పని పూర్తికాకపోవడమూ ఈ 25.5.24 వేకువ జరిగింది!   &nbs...

Read More

3129* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? 3129* వ పని దినం వివరాలు! తేదీ: 24-5-24, పనిమంతులు : 24 మంది, పనిచోటు : విద్యుత్కార్యాలయ, వాహన ఇంధన నిలయ ప్రాంతాలు, ఎప్పటిలాగే ఈ 2 డజన్ల మంది శ్రమ వేళ 5.20 - ...

Read More

3128* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? ఈ స్వచ్ఛ - సుందరోద్యమ పనిదినం 3128*వది!          అంటే అది గురువారం - 23.5.24 వ తేదీ, పని కాలం వేకువ 4.15 నుండి 6.05, పని చోటులు – 2, విజయవాడ దారిలోని NTR పార్కు వద్దా, ప్రభుత్వోన్నత పాఠశాల వద్దా!          ఈ వీధి కార్మికులు 23 మందే కావచ్...

Read More

3127* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? వేకువ 4.15 కే మొదలైపోయిన వీధి శుభ్రత/ భద్రత - @3127*          బుధవారం – 22.5.24 నాటి 22 మందిది త్యాగమనాలో, బాధ్యతనాలో, విస్తృత ప్రజాశ్రేయస్సు కోసం తపస్సనాల...

Read More

3126* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా! గ్రామ వీధి భద్రతా చర్య – మంగళవారం కూడ @3126*             సోమ, మంగళవారాల ఖాళీని రెస్క్యూ బృందం ఎప్పుడు వదిలింది కనుక! ఊరి 100 వీధుల్లో -  ముఖ్యంగా ప్రధాన దారుల్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది. వీధి సమస్యలు స్వచ్ఛ కార్యకర్తల కోసమూ, ...

Read More
<< < ... 43 44 45 46 [47] 48 49 50 51 ... > >>