Daily Updates

2716* వ రోజు....... ......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు. 2716* వ నాటి శ్రమదానోత్సవం!             ఆ ఉత్సవ సమయం- శుక్రవారం (24.3.23) వేకువ 4 .15 నుండి ; సదరు ఉత్సవోద్విగ్నులు 20 మందైతే- ఆ సంఘటనా స్థలం బెజవాడ బాటలోని క్రొత్త అపార్ట్మెంట్స్ - ఒకానొక మెకానిక్ షెడ్ల దగ్గర!           &nbs...

Read More

2715* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు. విజయవాడ బాటలోనే మరొక శ్రమదాన యజ్ఞం - @2715*             గురువారం (23-3-23) 4.18 బ్రహ్మముహూర్తాననే సదరు సవనం తొలుత డజను మందితోనూ, నెమ్మదిగా మరో 12 మందితో 6.10 దాక జరిగింది. 24 వేల మంది గ్రామస్తుల సౌకర్య, సౌలభ్య జీవనం కోసం 24 మంది పూనిన యజ్ఞ దీక్ష!...

Read More

2714* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు. బుధవారం నాటిది 2714* వ ప్రయత్నం!             22.3.23 - శోభకృత్ నామ సంవత్సర ఉగాది తొలి వేకువ - 4.19 నుండి గంటా ఏభై నిముషాల శ్రమ సందడి చేసిన కార్యకర్తలు 26 మంది! ఈ స్ఫూర్తి దాయక శ్రమదాన రంగస్థలం బెజవాడ రహదారిలోని చిన్న కార్ల షెడ్డు – క్రొత్త భవన విభాగ సముదాయాల నడుమ! స్వచ్ఛ - శుభ్రతలు తిరిగి పొంది...

Read More

2713* వ రోజు....... ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు. అనుకోని సంఘటనతో 2713* వ నాటి శ్రమదానం!             నేటి (మంగళవారం – 21.3.23) వేకువ సైతం - ఇంకా 4. 19 ఐనా కాకుండానే - అదే గంగులవారిపాలెం వీధిలో తొలుత 7 గురూ, వెంట వెంటనే ముగ్గురమూ బండ్రేవుకోడు మురుగు కాలువ గట్టు మీద వీధి సుందరీకరణ కోసం చేసిన ప్రయత్నం....

Read More

2712* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు. గంగులవారిపాలెం బాట సౌకర్య చర్యలు - @2712*             సదరు వీధి మొదట ‘గస్తీగది’ వద్దనే - 4.30 కు ముందే రెస్క్యూ దళం ఉనికి! ఒక మరీ పెద్దాయన కాక - ఐదుగురి టీం అది! ఉదయపు నడక గాళ్లం ఇద్దరం కలిపి ఎనిమిది మంది సందడి! అక్కడి నుండి 2 గంటలు - 6.30 దాక నిర్విరామ కృ...

Read More

2711* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు. బెజవాడ రోడ్డులోనే 2711* వ శ్రమదానం!             గురువారం (16.3.23) నాటి సమాచారం ఇది! వేకువ 4.17 కే 14 మంది సామాజిక శ్రమదాతల హాజరు! వాళ్లకు తోడైన మరో డజను మంది. (వీరిలో ఒక క్రమశిక్షణ గల సృజనాత్మక కష్టజీవి ఎందుకో గాని బాగా ఆలస్యంగా అక్కడ కాలు పెట్టినా - పనిలో మాత్రం వ్రేలు పెట్టలేదు!) ...

Read More

2710* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు. నేటి శ్రమదాన పనిదినాల సంఖ్య 2710*!             చల్లపల్లి పరిశుభ్ర – సుందరోద్యమంలో బుధవారం (15-3-23) కొండగుర్తన్న మాట! నేటి సామాజిక బాధ్యతలకు పూనుకొన్న కార్యకర్తలు 29+3 మంది - (చివరి సంఖ్య ట్రస్టు విధులకు హాజరౌతూ కొద్దిసేపు శ్రమదానానికి పాల్పడ్డ ట్రస్టు కార్మికులది!) ఈ ఉదయం పనివేళ కూడ 4.19 - 6.1...

Read More

2709* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవచ్చా? 2709* వ రోజుకు చేరిన శ్రమదానం!             సంఖ్య మంగళవారం (14/3/23) నాటిది! చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమంలో అది చివరి సంఖ్య కాదు - కారాదనేది ఊరిలో అధిక సంఖ్యాకుల కోరిక! స్వచ్ఛ కార్యకర్తల దృఢ సంకల్పం కూడా అదే! ...

Read More

2708* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవచ్చా? 2708* వ రోజుకు సంబంధించిన శ్రమదానం!             ఇది సోమవారం - (13.3.23) అనగా – చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదానంలో గ్రామ భద్రతా దళం రోజున్నమాట! లిఖితేతర రాజ్యాంగం లాగే ఇదీనూ! అంటే - ఆరేడుగురు ఔత్సాహిక కార్యకర్తల బరువు పనుల సంప్రదాయమన్న మాట! ...

Read More

2707* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవచ్చా?                             ఈ శ్రమదాన నివేదిక 2707* వ నాటిది!           ఆదివారం (12.03.2023) వేకువ తలా 100 నిముషాల సగటున జరిపినదీ – 30మందికి సంబంధించిన మొత్తం 3000 నిముషాల క...

Read More

2706* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవచ్చా? శనివారం - 2706* వ నాటి శుభ్ర సుందరీకరణం. 11.03.2023 వేకువ 4.18 -6.15 నడుమ జరిగిన సదరు కృషి త...

Read More
<< < ... 77 78 79 80 [81] 82 83 84 85 ... > >>