Daily Updates

2775* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? 2775* వ శ్రమదానం బందరు రోడ్డులోనే!             ఔను మరి ! ఆ జాతీయ రహదారి ఊళ్లోకెల్లా కిలోమీటరు కన్నా పొడవైన - ఉన్నంతలో విశాలమైన - మలుపులు తిరిగిన మార్గం! అక్కడి డ్రైన్లు మాత్రం రకరకాల తుక్కులూ, ఇసుకా, దుమ్మూ, ఇంకా ఏవేవో వ్యర్ధాలూ నింపుకొని, చిక్...

Read More

2774* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? స్వచ్ఛ - శుభ్ర - సుందర గ్రామం తయారీలో - 2774*నాడు.             "మేకింగ్ ఆఫ్ క్లీన్ - గ్రీన్ -  బ్యూటిఫుల్ చల్లపల్లి"లో ఈ ఆదివారం (21.5.23) వేకువ తమ సమయ - శ్రమ సమర్పక ధన్యులు 34 మంది! తామున్న ఊరి మంచికోరి వారు సమర్పించిన కాలం సుమారు 50 పని గంటలు! ...

Read More

2773* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? శనివారం విరగడైన బైపాస్ వీధి కాలుష్యం శని! - @2773*           20.5.23 వేకువ సదరు శని వదలగొట్టింది 35 మంది! 4.15 AM నుండి కొందరు వివిధ వేళల్లో వచ్చినా – అందరిదీ ఏకోన్ముఖ ఉమ్మడి ప్రయత్నమే! వీధి కశ్మల దరిద్రాల్ని చెండాడాక -6.15 కు బాగెన బైపాస్ మార్గాన్ని చూసుకొని – వారిదొ కేరకమైన సంతృప్త...

Read More

2772* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? శుక్రవారం 4.13 కే మొదలైన వీధి పారిశుద్ధ్య కృషి @2772*             19-5-23 తేదీన VJA - MTM బైపాస్ వీధిలో జరిగిన కృషి అది! విజయనగర్లో 2 వ వీధి దాక కుదిరిన శ్రమదానంతో మరొక 50 - 60 గజాల ఉపమార్గమూ, కొసరుగా 2 అడ్డదారులూ తెల్లారి 6.30 తరువాత కళకళలాడుతున్నవంటే - అది ప...

Read More

2771* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? చల్లపల్లి స్వచ్చోద్యమ కాలవాహినిలో 2771* వ బిందువు.             గురువారం(18.5.23) వేకువ 4.17 - 6.00 నడిమిది మా మూలుగా నైతే అహ్లాదకర – ఉత్తేజకర ముహూర్తమే! ఏ మంచి పనికైనా నా అనువైన వేళే! కాని - గత మూణ్ణాలుగు రోజుల్నుండి మాత్రం ఈ బ్రహ్మకాలం సైతం వ...

Read More

2770* వ రోజు....... ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? 2770* వ నాటి గ్రామ స్వచ్ఛ భగీరధ ప్రయత్నం!             ఆ చెప్పుకోదగ్గ పూనిక పాతిక మంది పుణ్యజీవులది (ఇందులో ఇద్దరిది అతిథి పాత్రలనదగ్గవి), బుధవారం (17/05/23) వేకువ నాలుగుంబావుకే ఆత్రపడిన సదరు సదుద్యోగం కమ్యూనిస్టు వీధి - బైపాస్ మార్గాలలోనూ, ...

Read More

2769* వ రోజు....... ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? గ్రామ భద్రతా చర్యలు – 2769* వ నాడు కూడా!             మే నెల పదునారవ వేకువ సమయం - ముహుర్తం ప్రాతదే – 4:30 – 6:00 ల నడుమ! స్థలం గంగులవారిపాలెం వీధి! తలపెట్టిన పని - చెట్ల సుందరీకరణ/రక్షణాత్మక చర్యలు! కార్యకర్త లైదుగురు!...

Read More

2768* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? 2768* వ నాటి రెస్క్యూ స్వచ్చ చర్యలు!             ఇది సోమవారం కనుక - మిగతా కార్యకర్తల సొంత కార్యక్రమాల నిమిత్తం పారిశుద్ధ్య ప్రయత్నాల ఆటవిడుపు కనుక పరిమిత సంఖ్యాక రెస్క్యూదళం రంగంలోకి దిగింది?       &n...

Read More

2767* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?                         వీధి మెరుగు బాటు కోసం 2767* వ ప్రయత్నం! ప్రయత్న కారులు 35 మంది! నికర కార్యకర్తలు, ముగ్గురు కొసరు వాళ్ళు!  వెరసి - బైపాస్ వీధిలో 38 మందితోగూడిన చెప్పుకోదగ్గ బలగం !   వేకువ 4.25 ను...

Read More

2766* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?                  27 మంది ఊరి పారిశుద్ధ్య కార్యకర్తల శ్రమ విన్యాసాలు- @2766*           ఆ విన్యాసాలు శనివారం (13.5.23) వేకువ సమయానివైతే- వారిలో డజను మందివి మరీ 4. 13 కే కనిపిస్తున్నవి ! కార్యకర్తలు ముందు గా ఆగింది ప...

Read More

2765* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? గ్రామ కాలుష్యం మీద నేటి సమరం 2765* వ నాటిది!             ఈ శుక్రవారం వేకువ 4:19 – 6:06 నడుమ విజేతలైన కార్యశూరులు 21+2 మంది! (ఈ చివరి ఇద్దరూ అతిథి దేవోభవులనుకొందాం!)             సాగర్ టాకీసు రోడ్డు...

Read More
<< < ... 76 77 78 79 [80] 81 82 83 84 ... > >>