పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు. 2720* వ వేకువలోనూ 8+1 మంది! ఇంకా 4.30 కూడ కాకముందే గంగులవారిపాలెం వీధిలోకి వాళ్ళ చేరిక! వీధి చివర – బండ్రేవు కోడు కాలువ గట్టు మీదికి పోక! 115 నిముషాల పాటు సమన్యయ పూర్వకంగా రహదారి సుందరీకరణానికి పూనిక! గ్రామ స్వఛ్ఛ – సౌందర్య పరిరక్షణ కోసం, తన్మూలంగా అందరు గ్రా...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు. రెస్క్యూ కార్యకర్తల 27.3.23 వ నాటి ప్రయత్నాలు - @2719* అవి ఈ సోమవారం వేకువ 4.30 - 6.20 నడుమ జరిగినవి; ఆ ప్రయత్నీకులు 7+1 మంది; (చివరి ఒంటరి సంఖ్యగా నేను!) స్థలం - బండ్రేవుకోడు మురుగు కాల్వ ఉత్తరం గట్టు! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు. బెజవాడ రోడ్డు పారిశుద్ధ్య కృషి 2718* వ నాటిది! ఆదివారం (26.03.2023) వేకువ సమయాన సదరు కృషీ వలురు 24+6 మంది! (మెడికల్ క్యాంపు లోని కార్యకర్తలతో గలిపిన సంఖ్యన్న మాట). చల్లపల్లి స్వచ్చ – సుందరోద్యమ దినాల సంఖ్య గాని, లెక్కలు తీస్తే – లక్షల కొద్దీ పని గంటలు గాని, పారిశుద్ధ్య పనులు జరి...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు. శనివారం – 25.03.2023 - నాటి సామాజిక బాధ్యత - @2717* సమయమెప్పుడంటే - వేకువ 4.19 - 6.16 నడుమ! స్థలమెక్కడనగా - ఊరికి 2 కి.మీ. దూరాన – ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు. 2716* వ నాటి శ్రమదానోత్సవం! ఆ ఉత్సవ సమయం- శుక్రవారం (24.3.23) వేకువ 4 .15 నుండి ; సదరు ఉత్సవోద్విగ్నులు 20 మందైతే- ఆ సంఘటనా స్థలం బెజవాడ బాటలోని క్రొత్త అపార్ట్మెంట్స్ - ఒకానొక మెకానిక్ షెడ్ల దగ్గర! &nbs...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు. విజయవాడ బాటలోనే మరొక శ్రమదాన యజ్ఞం - @2715* గురువారం (23-3-23) 4.18 బ్రహ్మముహూర్తాననే సదరు సవనం తొలుత డజను మందితోనూ, నెమ్మదిగా మరో 12 మందితో 6.10 దాక జరిగింది. 24 వేల మంది గ్రామస్తుల సౌకర్య, సౌలభ్య జీవనం కోసం 24 మంది పూనిన యజ్ఞ దీక్ష!...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు. బుధవారం నాటిది 2714* వ ప్రయత్నం! 22.3.23 - శోభకృత్ నామ సంవత్సర ఉగాది తొలి వేకువ - 4.19 నుండి గంటా ఏభై నిముషాల శ్రమ సందడి చేసిన కార్యకర్తలు 26 మంది! ఈ స్ఫూర్తి దాయక శ్రమదాన రంగస్థలం బెజవాడ రహదారిలోని చిన్న కార్ల షెడ్డు – క్రొత్త భవన విభాగ సముదాయాల నడుమ! స్వచ్ఛ - శుభ్రతలు తిరిగి పొంది...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు. అనుకోని సంఘటనతో 2713* వ నాటి శ్రమదానం! నేటి (మంగళవారం – 21.3.23) వేకువ సైతం - ఇంకా 4. 19 ఐనా కాకుండానే - అదే గంగులవారిపాలెం వీధిలో తొలుత 7 గురూ, వెంట వెంటనే ముగ్గురమూ బండ్రేవుకోడు మురుగు కాలువ గట్టు మీద వీధి సుందరీకరణ కోసం చేసిన ప్రయత్నం....
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు. గంగులవారిపాలెం బాట సౌకర్య చర్యలు - @2712* సదరు వీధి మొదట ‘గస్తీగది’ వద్దనే - 4.30 కు ముందే రెస్క్యూ దళం ఉనికి! ఒక మరీ పెద్దాయన కాక - ఐదుగురి టీం అది! ఉదయపు నడక గాళ్లం ఇద్దరం కలిపి ఎనిమిది మంది సందడి! అక్కడి నుండి 2 గంటలు - 6.30 దాక నిర్విరామ కృ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు. బెజవాడ రోడ్డులోనే 2711* వ శ్రమదానం! గురువారం (16.3.23) నాటి సమాచారం ఇది! వేకువ 4.17 కే 14 మంది సామాజిక శ్రమదాతల హాజరు! వాళ్లకు తోడైన మరో డజను మంది. (వీరిలో ఒక క్రమశిక్షణ గల సృజనాత్మక కష్టజీవి ఎందుకో గాని బాగా ఆలస్యంగా అక్కడ కాలు పెట్టినా - పనిలో మాత్రం వ్రేలు పెట్టలేదు!) ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు. నేటి శ్రమదాన పనిదినాల సంఖ్య 2710*! చల్లపల్లి పరిశుభ్ర – సుందరోద్యమంలో బుధవారం (15-3-23) కొండగుర్తన్న మాట! నేటి సామాజిక బాధ్యతలకు పూనుకొన్న కార్యకర్తలు 29+3 మంది - (చివరి సంఖ్య ట్రస్టు విధులకు హాజరౌతూ కొద్దిసేపు శ్రమదానానికి పాల్పడ్డ ట్రస్టు కార్మికులది!) ఈ ఉదయం పనివేళ కూడ 4.19 - 6.1...
Read More