రామారావు మాష్టారి పద్యాలు

16.05.2022...

      సమర్పిస్తున్నాం ప్రణామం – 117   మెప్పులకో - గొప్పలకో తిప్పలు బడనట్టి వాళ్లు గత తరాల త్యాగ ఫలం కానుకగా పొందువాళ్లు భావితరం మేలు కొరకు పాటుబడే మంచివాళ్లు - ...

Read More

15.05.2022...

     సమర్పిస్తున్నాం ప్రణామం – 117 నాల్గు మాటలేమున్నది – నాలుకతో పలుకవచ్చు ధన సహాయమొంతైనా ఘన రీతినె జరుపవచ్చు సమయ శ్రమదానాలు ద్వి సహస్ర దినాలుగ చేసే...

Read More

14.05.2022...

      సమర్పిస్తున్నాం ప్రణామం – 116 జన జాగృతి రగిలించగ - మును ముందుకు కదలించగ వ్యష్టి ప్రయోజనముతో సమష్టి మేలు లక్ష్యించగ ఎంత భగీరథ యత్నం - ఇంత సముజ్జ్వల ఘట్టం నడిపించిన స్వచ్చోద్యమ నాయకులకు ప్రణామం!...

Read More

13.05.2022...

        సమర్పిస్తున్నాం ప్రణామం - 115 “దేశమంటే మట్టి కాదని - దేశమనగ సజీవ జనులని వట్టి గొప్పలు చెప్పవద్దని - గట్టి మేల్ నువు చేసి చూపని” మహాకవి గురజాడ పలికిన మంత్ర ముగ్ధ ప్రవచనాలను ...

Read More

08.05.2022...

        ఈ సుందర స్వచ్ఛ ఉద్యమం   ఒక సుందర స్వచ్ఛ ఉద్యమం ఒనగూర్చిన ఫలితాలెన్నో సామూహిక శ్రమదానంతో సమకూడిన మేలదేమిటో                                     ॥ ఒక సుందర స్వచ్ఛ ఉద్యమం ॥   ఉన్న ఊరి స్వస్తత కోసం స్వచ్ఛ సైనికుల తపస్సు లెన్నో ప్రతి వేకువ గ్రామ వీధిలో పారిశుద్ధ్య ప్రయత్నమెంతో...

Read More

07.05.2022...

                    ఒక తీపి పాట ఔను సుమా! నేనన్నది ఔను నిజం! ఔను నిజం! చల్లపల్లి స్వచ్చోద్యమ సంరంభం తీపి నిజం! జన జాగృతి పెరగాలని-శ్రమ సంస్కృతి విరియాలని గ్రామస్తులు స్వచ్చ కా...

Read More

06.05.2022...

 సమర్పిస్తున్నాం ప్రణామం – 114   కష్టానికి భయపడితే కలుగదు ఏ సౌఖ్యం ఒంటికి తగు శ్రమ లేనిదె ఒనగూడున ఆరోగ్యం? “శ్రమ మూల మిదం జగత్..” చక్కనైన ఒక భాష్యం ఆ శ్రమ ఊరి పరం చేసిన అందరికీ ప్రణామం!...

Read More

05.05.2022...

 సమర్పిస్తున్నాం ప్రణామం – 113   స్వచ్చోద్యమ కారుల ఈ స్వగ్రామ సుదీర్ఘ సేవ వినోదమో-వివేకమో –వినమ్రమో –విలాసమో- సామాజిక ఋణ విముక్తి సాధనమో కావచ్చును అది ఆదర్శమె ఎవరికైన- అందుకె మా ప్రణామం!...

Read More

04.05.2022...

 సమర్పిస్తున్నాం ప్రణామం – 112   కల్లబొల్లి కబుర్లతో కాల క్షేపము లెందుకు? మన విలువగు గంట టైము మన ఊరికి వెచ్చిస్తే మనకూ, మన గ్రామానికి మంచి జరుగ వచ్చునే అను సందేశం ఇచ్చిన అందరికీ ప్రణామం!...

Read More
<< < ... 125 126 127 128 [129] 130 131 132 133 ... > >>