రామారావు మాష్టారి పద్యాలు

31.07.2022...

             కర్మశూరులు – ధర్మవీరులు పరుల బాధ్యత మోసి తృప్తిగ - మనః తృప్తిని పొంది పూర్తిగ ఉన్న ఊరి స్థితిని గతినీ ఒక సమున్నత స్థాయి చేర్చిన కర్మశూరులు - ధర్మవీరులు - కార్యకర్తలు చల్లపల్లికి ...

Read More

30.07.2022...

          శ్రమల చెమటల ఫలితమే ఇది ఆ ఒకప్పటి అస్తవ్యస్తపు అయోమయ చల్లపల్లా ఇది? ఎవరి సుకృతమో ఇంత స్వచ్ఛత – ఎవరి భిక్షో ఇంత శుభ్రత! ఎవరు పంచిన స్ఫూర్తిరా ఇది- ఎవరు పెంచిన శోభరా ఇది? చల్లపల్లి స్వచ్చ సైన్యం శ్రమల- చెమటల ఫలితమే ఇది!...

Read More

28.07.2022...

      స్వచ్ఛ సుందర కార్మికులదే అసలు విజయం! ఇది శుభంకర- మిది జయప్రద- మిదె సమాజ శ్రేయకరమని - ఇది వినా సమకాలమున కిక వేఱు ప్రత్యామ్నాయ మేదని - దిన దినం ఒక గంట శ్రమతో ఊరి మేలుకు పాటు బడుతూ ఋజువు చేసిన స్వచ్ఛ సుందర కార్మికు...

Read More

27.07.2022...

            స్వచ్చోద్యమ చల్లపల్లనే. సీరియస్ గా నడుస్తున్నదొ – బోరుకొడుతూ ముగుస్తున్నదొ తమాషాగా జరుగుతున్నదొ - సుమోటోగా తీసుకొన్నదొ స్వార్థ త్యాగం రహిస్తున్నదొ - సెల్ఫ్ మోటివ్ బిగుస్తున్నదొ భావి కాలం నిర్ణయిస్తది - సవివరంగ...

Read More

26.07.2022...

            విజన్ వలదా? సృజన వలదా? గ్రామమే ఒక కుటుంబంగా - రహదార్లు ఉమ్మడి బాధ్యతలుగా ఐకమత్యం పెను బలంగా - అందరొకటిగ అడుగులేసే - కశ్మలాలను తరిమి కొట్టే – గ్రామ సౌఖ్యం తీర్చి దిద్దే...

Read More

22.07.2022...

                    ఊహకందని అద్భుతం ఒక సకాలపు మంచి నిర్ణయ, మొక సమంచిత శ్రమ వినోదం కొద్ది మందే వీధి వీధిన కొసరి చేసే పారిశుద్ధ్యం అదే తమకు అదృష్టమనుకొని అనుసరించే చిన్న బృందం ఊరినింతగ మార్చగలుగుట ఊహకందని అద్భుతం!...

Read More

21.07.2022...

          కార్యకర్తల చలువ సుమీ! క్రమం తప్పని సమాలోచన - శ్రమకు వెరవని తత్త్వచింతన సుదీర్ఘంగా ఒక నిబద్ధత - మిశ్రమంగా జనం స్పందన ఎక్కడెక్కడి దార్శనికులకు చల్లపల్లే పెద్ద ప్రేరణ కావడం ఈ స్వచ్ఛ - సుందర కార్యకర్తల కె...

Read More

20.07.2022...

               వర్ధిల్లక తప్పదు! ఒక సత్కర్మాచరణం ఒకో మారు ఒంటరిదే ఒక బ్రూటల్ మెజారిటీ ఉచితానుచితము లెరుగదు స్వచ్చ కార్యకర్త లిపుడు పరిమిత సంఖ్యాకులే వారి బాట ఒక నాటికి వర్ధిల్లక తప్పదు!...

Read More
<< < ... 126 127 128 129 [130] 131 132 133 134 ... > >>