రామారావు మాష్టారి పద్యాలు

03.02.2022...

      మహానేతలూ V స్వచ్ఛ కార్యకర్తలు.   అధికారో - ధనశాలో - అత్యున్నత నాయకుడో అగుటకన్న స్వార్థ రహిత స్వచ్ఛ కార్యకర్తగుటే అత్యున్నత పదవనుకొని గ్రామానికి అంకితమై ...

Read More

02.02.2022...

            ఎంత కష్టం కార్యకర్తకు! రెండు వేల దినాల పైగ అఖండమైన సపర్యచేసిన – అన్ని సొబగులు తీర్చిదిద్దిన – స్వచ్ఛ సుందర రూపమిచ్చిన చల్లపల్లి స్వస్త సేవలు ‘కరోనా’ అనుకారణమ్మున నిలిచిపోవుట కార్యకర్తల నిండు మనసుల కెంత కష్టం!...

Read More

20.01.2022...

           స్వచ్చోద్యమ బాసట ఒకరి నొకరు బాధించుట – ఒకరి నొకరు దోచుకొనుట కులమతాల కుంపట్లతొ కునారిల్లి చచ్చుట ఇందుకు మినహాయింపే స్వచ్చోద్యమ బాసట ద్వి సహస్ర దినాల మించి దీని గొప్ప ముచ్చట!...

Read More

19.01.2022...

         బ్రతికేదీ బ్రతికించేది. ఈ భూగోళం పుట్టుక ఎన్నెన్ని యుగాల మాట! అదిటీవల పర్యావరణ ఆమూలం విధ్వస్తం ఎన్ని కోట్ల స్వచ్ఛభటులు ఎంతెంతగ పాటుబడిన అది బ్రతుకును, బ్రతికించును అభిలమానవాళిని!...

Read More

18.01.2022...

        ఎందులోన ఆత్మ తృప్తి? ఈ జీవన పోరాటము లెప్పటికీ ఉండునవే ఆదర్శ శ్రమదానం అది రోజుకు ఒక గంటే స్వచ్ఛ మాన్య చల్లపల్లి సాధించగవచ్చునే! అనురక్తి - ఆత్మ తృప్తి అందులో లభించునే!...

Read More

17.01.2022...

           స్వచ్ఛ బీజముల మొలకలు విరివిగనే నాటినారు - వీధులు, రహదారులందు హరిత వర్ణ సుందరమగు అన్ని వేల మొక్కలు వేన వేల గ్రామస్తుల హృదయాలలొ వీరు నాటు ...

Read More

16.01.2022...

                          అనుసరిస్తే-అనుకరిస్తే   రెండు వేల దినాలపైగా వండి వార్చిన స్వచ్చ శుభ్రత వాళ్లు మానితె గ్రామ శౌచం వట్టి బోవును - నీరుగారును కరోన సమయంలోన ప్రతి యొక గ్రామ పౌరుడు నడుం కట్టి అనుకరింపుడు-అనుసరింపుడు స్వచ్చ సైన్యం అడుగుజాడలు!  ...

Read More

15.01.2022...

           ఇదొక స్వచ్ఛతా వృక్షం ఎందరెందరిదొ స్వప్నం - ఇది గ్రామ వికాస పథం కలలనేవి సాకారం కావడమే అద్భుతం! చల్లపల్లి స్వచ్ఛ సైన్య సాహసమొక అంకురం ఎన్నెన్నో గ్రామాలకు విస్తరించె ఆ వృక్షం!...

Read More

14.01.2022...

             గ్రామ స్వస్తతకే మద్దతు కవులూ - గాయకులు - చిత్ర కళాకారులిందు కలరు గృహిణులు – ఒజ్జలు – రైతులు - వృద్ధులు, వైద్యులును కలరు స్వచ్చోద్యమ మంటే గ్రామ సమాజ ప్రతిబింబమనే ...

Read More
<< < ... 130 131 132 133 [134] 135 136 137 138 ... > >>