ఈ సుందర స్వచ్ఛ ఉద్యమం ఒక సుందర స్వచ్ఛ ఉద్యమం ఒనగూర్చిన ఫలితాలెన్నో సామూహిక శ్రమదానంతో సమకూడిన మేలదేమిటో ॥ ఒక సుందర స్వచ్ఛ ఉద్యమం ॥ ఉన్న ఊరి స్వస్తత కోసం స్వచ్ఛ సైనికుల తపస్సు లెన్నో ప్రతి వేకువ గ్రామ వీధిలో పారిశుద్ధ్య ప్రయత్నమెంతో...
Read Moreఒక తీపి పాట ఔను సుమా! నేనన్నది ఔను నిజం! ఔను నిజం! చల్లపల్లి స్వచ్చోద్యమ సంరంభం తీపి నిజం! జన జాగృతి పెరగాలని-శ్రమ సంస్కృతి విరియాలని గ్రామస్తులు స్వచ్చ కా...
Read Moreసమర్పిస్తున్నాం ప్రణామం – 114 కష్టానికి భయపడితే కలుగదు ఏ సౌఖ్యం ఒంటికి తగు శ్రమ లేనిదె ఒనగూడున ఆరోగ్యం? “శ్రమ మూల మిదం జగత్..” చక్కనైన ఒక భాష్యం ఆ శ్రమ ఊరి పరం చేసిన అందరికీ ప్రణామం!...
Read Moreసమర్పిస్తున్నాం ప్రణామం – 113 స్వచ్చోద్యమ కారుల ఈ స్వగ్రామ సుదీర్ఘ సేవ వినోదమో-వివేకమో –వినమ్రమో –విలాసమో- సామాజిక ఋణ విముక్తి సాధనమో కావచ్చును అది ఆదర్శమె ఎవరికైన- అందుకె మా ప్రణామం!...
Read Moreసమర్పిస్తున్నాం ప్రణామం – 112 కల్లబొల్లి కబుర్లతో కాల క్షేపము లెందుకు? మన విలువగు గంట టైము మన ఊరికి వెచ్చిస్తే మనకూ, మన గ్రామానికి మంచి జరుగ వచ్చునే అను సందేశం ఇచ్చిన అందరికీ ప్రణామం!...
Read Moreసమర్పిస్తున్నాం ప్రణామం - 111 ఆ శ్రమ స్వార్థం లేనిది - అందరి నుద్దేశించిన దది సమష్టిలోనె వ్యష్టి స్వస్తత కలదని నమ్మిన దది సమస్త కాలాలకు అన్వయించు కోదగినది ...
Read Moreసమర్పిస్తున్నాం ప్రణామం - 110 ఎవరు మురుగును తోడినారో – వీధి వీధిని ఊడ్చినారో ఎన్ని శ్రమలకు ఓర్చినారో - స్వచ్ఛ సంస్కృతి తీర్చినారో “స్వచ్ఛ సుందర” చల్లపల్లికి సార్థకత చేకూర్చినారో...
Read Moreసమర్పిస్తున్నాం ప్రణామం - 109 ముప్పేటగ - ముప్పూటల స్వచ్ఛ సమారాధనతో ట్రస్టు వారొ – స్వచ్చ కార్యకర్తలొ, రెస్క్యూదళమో గ్రామంలో ఏదో ఒక ప్రాంతంలో కృషి చేసే ...
Read Moreసమర్పిస్తున్నాం ప్రణామం - 108 ఈ సమాజ పోకడలను ఎందరో గ్రహించి కూడ చర్విత చరణం గానే స్వార్థంలో మునుగు చుండ సామాజిక నిర్లక్ష్యం చక్కగా గ్రహించి కూడ ఊరి మంచి కుద్యమించు ఉన్నతులకు ప్రణామాలు!...
Read More