ఈ మహా దీక్షలకే ప్రణామం – 44 మాట బదులుగ చేతతోనే మంచి చూపుట సర్వశ్రేష్టం వింత వింతల మయ సమాజం వీరనటనకె ప్రథమస్థానం ...
Read Moreఈ మహా దీక్షలకే ప్రణామం – 43 ఉపన్యాసం భలే సులభం - ఆచరించుటె కష్టసాధ్యం ఎదుటి వారికి చెప్పు నీతులు ఎవరికైనా పెద్ద కష్టం! అందునా - ఒక ఊరి మేలుకు అంకితులు అగుటెంత చిత్రం...
Read Moreఈ మహా దీక్షలకే ప్రణామం – 42 న్యాయమునకే ప్రథమ స్థానం - ధర్మమునకే చివరి విజయం! మంది క్షేమం కోరి నడచిన మహాత్ములకే చిరస్థానం ! ఊరి బాగున కుద్యమించే ఉరుకు- పరుగుల మీ ప్రయాణం! చరితలో ఇక నిలిచి పోయే సాహసికులకు నాప్రణామం!...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 41 ఊరి మేలుకె ఓటు వేస్తూ - ఉడత భక్తిగ పాటుబడుతూ - దొడ్డ మనసుల ననుసరిస్తూ - ఎడ్డె జనులను సంస్కరిస్తూ ఇన్...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 40 అడ్డు వస్తే నమస్కరించిన గడ్డు కాలం దాటుకొంటూ ఊరి వీధుల నొక్కటొకటిగ ఉద్ధరిస్తూ - మెరుగు పరచుచు పూల తోటగ మార్చి వేసిన - పుష్కలంగా స్ఫూర్తి నింపిన – విక్రమించిన స్వచ్ఛ - సుందర వీరులకు నా తొలి ప్రణామం!...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 39 స్వచ్ఛ భారత తయారీకై ఎవ్వరెవరో పిలుపు నిచ్చిరి - ఎప్పుడో అది మరచిపోయిరి! ఇచట మాత్రం కార్యకర్తలు అహోరాత్రములూ శ్రమిస్తూ అది నిజం చేస్తుండి పోయిరి! ...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 37 “కలలు కనుడని - నిజం చేస్తూ గర్వపడుడని" కలాం చెప్పిన సూక్తులన్నీ ఒంట బట్టిన స్వచ్ఛ - సుందర కార్యకర్తల ఏడొ - ఎనిమిదొ ఏళ్ల కృషితో ఈ పురాతన గ్రామ చిత్రం మార్చి వేయుటకై శ్రమించిన మార్గదర్శుల కే ప్రణామం!...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 36 గ్రామ మంతా హరిత విస్తృతి - వీధివీధిన స్వచ్ఛ సంస్కృతి శ్మశానపు సౌందర్య సత్మృతి – బాటలన్నిట పూల ఉధృతి ...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 35 పదాడంబర ఉపన్యాసం గౌరవించే పిచ్చిలోకం పూత మెరుగులు చూసి బ్రమసీ పొంగిపోయే పాడులోకం నిప్పువంటి నిజాన్ని చెప్పే స్వచ్ఛ సంస్కృతి నాదరించెను! అందుక...
Read More