ఈ మహాత్ములకే ప్రణామం – 25 వారు వీరను భేద మెంచరు- వ్యర్థ ప్రస్తావనలు చేయరు రాజకీయపు రంగు లుండవు- రచ్చ రాచ్చా వేశముండదు కేవలం గ్రామాభ్యుదయమే- కేవలం ఒక మనః తృప్తికె కట్టుబడి కృషి చేసి గెలిచిన కార్యకర్తకు తొలి ప్రణామం! ...
Read Moreత్యాగ మహితులకే ప్రణామం – 24 యువక మిత్రులు - ఉపాధ్యాయులు - యువతులూ, విద్యార్ధులిందరు కలిసి కట్టుగ - ఊరి మెరుగుదలకై శ్రమించుట కనుల పండుగ ఐక మత్యమె మహాబలమని - కలిసి సాగితె గెలుపు సులువని - ఋజువు చేసిన స్వచ్ఛ సుందర వీరులకు నా తొలి ప్రణామం! ...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 23 కశ్మలాలతొ భయోద్విగ్నత - అంటు జబ్బుల అధిక రుగ్మత ఆహ్లాద లుప్తత తో అస్వస్తత - పారిశుద్ధ్యం లోప భ్రష్టత క్రమ్ము కొచ్చిన సొంత ఊరిని కాపు గాసిన సాహసాత్మక ...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 22 ముక్కు మూసీ – కనులు వాల్చీ – మొకం త్రిప్పుచునడుచు దారులు హరిత సంభృత – పుష్ప నిర్భర – హ్లాదకారక బాట లైనవి ఊరిలోనివి ప్రవేశించే ఏడు దారులు పూల వ...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 21 దివారాత్రములదే చింతన – గ్రామ సొగసుల కథే భావన ఇందరిందరు కార్యకర్తలు – సహకరించిన ఊరి పెద్దలు “ఉద్యమంబును నడపు నేతలు ఉండు గ్రామమె చల్లపల్లిని” పేరు తెచ్చిన వారి కెల్లను పేరు పేరున నా ప్రణామం! ...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 20 చల్లపల్లి స్వచ్ఛ చరితలు, కార్యకర్తల మనోరీతులు, హరిత సుమ సుందర ప్రగతులు, అవార్డులు మరి ఆ రివార్డులు ...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 19 వేకువల స్వచ్చంద సేవలు – బ్రహ్మ సమయపు సమావేశము - హరిత వేడుక నిర్వహణలూ – హ్లాదకర చర్చోపచర్చలు అవసరార్ధమనేక చోట్ల విహార యాత్రల ప్రమోదమ్ములు సాధ్యపరచిన స్వచ్ఛ – సుందర సాహసికులకు నా ప...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 18 అదే స్పష్టత – అదే గాఢత – అవే విస్తృత ప్రయత్నమ్ములు తొలి దినమ్ముల గ్రామ సేవల దొడ...
Read Moreఈ మహాత్ములకే ప్రణామం – 17 ఎవ్వరిని దోచేయ బూనని – ఎవరి నవమానింప జాలని సొంత లాభం మానుకొని తమ ఊరి మేలుకు ప్రయత్నించిన వివాద రహిత మహోద్యమంలో వీర విక్రమ ఘనత జూపిన చల్లపల్లి స్వచ్ఛ – సుందర సైనికుల కిద...
Read More