రామారావు మాష్టారి పద్యాలు

01.10.2021...

 ఈ మహాత్ములకే  ప్రణామం – 16   మానవీయులు – మాననీయులు – మహాదర్ములు – మహాపురుషులు మచ్చుకైనా కానుపించని చచ్చు బడిన సమాజ మందున ఒక సమష్టి ప్రయోజనమునకు ఉదాహరణగ ప్రయాణించిన చల్లపల్లి స్వచ్ఛ – సుందర సాహసికులకు నా ప్రణామం!...

Read More

30.09.2021...

      ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 15   ఎవరు మెచ్చిన – ఎవరు నొచ్చిన – విమర్శలతో విజృంభించిన – ప్రశంసలతో ఊపి వదిలిన – స్వచ్ఛ – శుభ్ర ప్రయత్నమందే ...

Read More

29.09.2021...

           ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 14   ఆర్కిటెక్ట్ కృషి ఆదిమంగా చిన్నాజి – వేంకటరమణ పూనిక అత్యధిక ధన వ్యయంతోడుగ – కార్యకర్తల బలం నీడగ జనాహ్లాదపు మొదటి మెట్టుగ – చల్లపల్లికి తొట్టతొలిగా వర్ణరంజిత జల వినోదం వచ్చెనిదుగో - మా ప్రణామం!...

Read More

26.09.2021...

           ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 13 “ఉన్న దొకటే మూల సూత్రం-ఉత్తమోత్తమ శ్రమ విలాసం అందరొకటిగ వీధి వీధిని అందగించే సత్ప్రయత్నం కష్టముగ భావించి సలుపక ఇష్టపడితే అది వినోదం...” అనే తాత్త్విక చింతనా పరులందరికి మా సత్ప్రణామం!...

Read More

25.09.2021...

           ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 13 బాహ్య మల సర్జనలు మానిపి, మరుగు దొడ్లకు నాంది పలికి, వీధి కుఢ్యము లందగించీ, దేవళాలను బాగుపరచీ, సత్ప్రవర్తన-సచ్చరిత్ర తొ జనుల మనసులు మార్చి గెలిచి,...

Read More

24.09.2021...

 ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 12   కృతజ్ఞతన్నదె మిగిలి ఉంటే- మంచికొక ప్రోత్సాహముంటే భవితపై విశ్వాసముంటే- స్వచ్చతకె ప్రాధాన్యమిస్తే నిరంతర శ్రమదాతలిరుగో నిర్నిబంధ గ్రామ ప్రగతికి ...

Read More

23.09.2021...

          ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 11   జీవితాన్నే ఉదాహరణగ చేసి చూపిన మహాత్ములకూ స్వార్ధమేలని-పరుల బాగుకె ప్రబోధించిన మహాకవులకు వారసులుగా ఊరి బాధ్యత కుద్యమించిన కార్యకర్తకు సమర్పిస్తా నిండు మనసుతొ సవినయంబగు ఒక ప్రణామం!...

Read More

20.09.2021...

              ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 10   ఇచట శుభ్ర – స్వచ్ఛ యజ్ఞం – అచట సుందర పుష్పలోకం మరొక చోటున మురుగు కాల్వల మరామత్తుల విశ్వరూపం  ...

Read More

19.09.2021...

         ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 9   నిరుడు కురిసిన హిమ సమూహం, శరశ్చంద్రిక మాయజాలం సమాజ శ్రేయస్సు కోసం పెద్ద పీటలు పరచు తత్త్వం...

Read More
<< < ... 140 141 142 143 [144] 145 146 147 148 ... > >>