ఏ ఉద్యమ మందైనా.... స్వచ్చోద్యమ చల్లపల్లి సాధించిన విజయమేది? ఆ సుదీర్ఘ ఉద్యమాన అసలగు వైఫల్యమేది? గ్రామ స్వచ్ఛ – శుభ్ర దీప్తి ఘన విజయం అనుకొంటే – అత్యధికుల దూరస్థితి అపజయ మనుకోవచ్చా? ...
Read Moreఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 3 ఒకే త్రాటను – ఒకే మాటను – ఒకే బాటను నడుస్తున్నరు ఒడుదొడుకు లెన్నెన్ని వచ్చిన స్వచ్ఛయత్నం వీడకున్నరు యుగ స్వభావం తెలుసుకున్నరు – క్షేత్ర మందే నిలుస్తున్నరు ...
Read Moreఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 2 పేరుకే ఇది గొప్పదేశం-వేనవేలుగ సమస్యలతో –పీట ముడులతొ కునారిల్లే బీద దేశం-స్వచ్చ శుభ్రత లెపుడొ మరచిన మురికిదేశం ఒక్క గ్రామము నుదాహరణగ-స్వచ్చ-శుభ్ర-స సుందరంగా తీర్చి దిద్దుటకై శ్రమించే ధీరులకు నా తొలి ప్రణామం!...
Read Moreఇట్టివాళ్లకె నా ప్రణామం. ఎవరికెవ్వరు తీసిపోవరు- ఈ మహోద్యమ మాప బోవరు ఊరి భద్రత, జనం స్వస్తత ఒక్క నిముషం ఉపేక్షించరు ఎవరి పని తీరేది ఐనను ఉన్న ఉమ్మడి లక్ష్యమొక్కటె స్వచ్చ సంస్కృతి బాట వేసే సాహసికులకు నా ప్రణామం! ...
Read More(సామాజిక) సర్వ రోగ నివారణంబని. ఇదొక అతిలోకోద్యమంబని – సర్వరోగ నివారణంబని జబ్బచరచి వచింపకున్నా కనీస మానవ బాధ్యతిదియని నమ్మి నడిచే కార్యకర్త నిరంతరోద్యమ పధం చూపిన అందరికి సుమచందనమ్ములు – హృదయ పూర్వక ప్రణామంబులు! ...
Read Moreభారతంతో కొత్త పోలిక ధర్మ స్థాపన కోసం కదనరంగ చరితం అది స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యం సాధనకై ప్రయత్న మిది వీర గాధలే రెండూ – వేరే ఉభయుల గమ్యం ఏదతి రస వత్తరమో &nd...
Read Moreఅది వినా మరొకటేదీ. స్వచ్చోద్యమ సంరంభమె సముచితమని-సాహసమని స్వచ్చోద్యమ సారధ్యం సక్రమమని-సార్ధకమని అది వినా భవితకు ఆస్కారం లేనే లేదని ఎన్ని మార్లు –ఎక్కడైన-ఇట్లే ప్రకటిస్తామని... ...
Read Moreప్రకటిస్తే బాగుండును మహామహులు మరణిస్తూ పట్టుకెళ్ళలే దేదని... పొరుగు వారి మేలు కొరకె పూర్తి బ్రతుకు గడిపారని... చల్లపల్లి స్వచ్చోద్యమ చర్యలట్టివే ననుచూ... స్వచ్చోద్యమ సంబరాలు చాటెనిదే చూడుమనుచు......
Read Moreవ్రాయలను కొంటున్నా ఇంటి – పెరటి – పరిసరాల – వంట ఇంటి వ్యర్ధాలను తడి – పొడిగా అందించి – డంపింగుకు పంపించి మరల వాడుకొనే రీతి – ఎరువులుగా మార్చు ఖ్యాతి గ్రామంలో నెలకొలిపే ప్రయత్నాలు సాగాయని... ...
Read More