కర్మయోగీ! ధర్మ జ్యోతీ! – 4 కాలమును శాసించు ధన్యులు – కర్మ యోగులు – ధర్మ జ్యోతులు అక్రమాన్యాయాల నడుమనె సక్రమోత్తమ బాటసారులు అప్పుడప్పుడు సమాజంలో అవతరిస్తారను ప్రవచనం నిజం చేసిన అయ్యన్ రావు కు నిండు మనసులతో నివాళులు!...
Read Moreఋజువు చేసెను- అమలు పరచెను. పరుల మేలుకు పూనుకొనుటే నరుని జన్మకు మేటి సిరి- అది ఒకరి సొత్తని- జన్మ జన్మల పుణ్య ఫలమని తలచు టేమిటి? సులభముగ- స్వచ్చందముగ మన స్వర్ణలతయే ఋజువు చేసెను! ఆ - సదాశయమునె అనుదినం ఈ స్వచ్చ ...
Read Moreదాసరి స్వర్ణలత వలె.... విచ్చల విడిగా – వికటముగనో- వెర్రి మొర్రిగ బ్రతుక వచ్చున? అందరికి తలనొప్పిగానూ – వ్యర్ధముగనూ మిగల వచ్చున? హ్లాదముగనే – తోటి జనులకు హా...
Read Moreసదరు నాజర్ గారి బుర్రకధ పంచ భక్ష్య పరమాన్నములెన్నో – బంగరు కంచంలో భుజించినా పట్టె మంచమున – పట్టు పరుపుపై – పవ్వళించి సుఖ నిద్ర చెందినా ఈ ...
Read Moreదాసరి స్వర్ణలత వలె.... విచ్చల విడిగా – వికటముగనో- వెర్రి మొర్రిగ బ్రతుక వచ్చున? అందరికి తలనొప్పిగానూ – వ్యర్ధముగనూ మిగల వచ్చున? హ్లాదముగనే – తోటి జనులకు హాయి పంచుచు మెలగలేమా!...
Read Moreస్వర్ణలత కాదు – స్వచ్ఛశీల! సు సంస్కారపు – సౌమనస్యపు – స్వచ్ఛ సుందర హృదయ మామెది సుసాహిత్యపు – సుసంగీతపు – సొంపులొలుకు వివేక మామెది మంచి బిడ్డల – బంధుమిత్రుల – మంచి కోడలి బలం ఆమెది స్వచ్ఛ – సుందర కార్యకర్తల స్వప్న దృశ్య విశేష మామెది! కావ...
Read Moreకపట వర్తన కాలుదువ్వే... సజావుగ ఏ పనులు జరగని సమస్యాత్మక సామాజంలో కపట వర్తన నిజాయితిపై కాలుదువ్వే కాలములలో స్వచ్ఛ వీరుల వేల దినముల సాహసాత్మక గ్రామ సేవల ఉదాహరణలు చల్లపల్లిలొ ఉండు టెంతటి అద్భుతములో! ...
Read Moreఎవరు శాశ్వతమేది ధన్యత! స్వార్థ చింతన పొంగి పొరలే జన్మ కర్థం ఉండబోదోయ్ పరుల క్షేమం సరకు చేయని నరుల బ్రతుకులు వ్యర్థమేనోయ్ ఎంతలెంతటి మహా మహులూ ఇచట శాశ్వతమని భ్రమించకు మనం చేసే మంచి చెడ్డలె చిర స్థాయిగ నిలువగలవోయ్! ...
Read Moreనేటి మన సమాజంలో.... ప్రతి పౌరుడు ఇతరులకే ప్రవచనాలు చెప్పగలడు స్వచ్ఛ-శుభ్ర-సౌందర్యపు పాఠములను నేర్పగలడు ఆచరణకు దిగాలన్న ఆసలెవ్వడు కనిపించడు! అందుకు మినహాయింపే స్వచ్చోద్యమ సైనికుడు! ...
Read More