రామారావు మాష్టారి పద్యాలు

02.12.2021...

       సమర్పిస్తాం మా ప్రణామం – 52   ...

Read More

01.12.2021...

          సమర్పిస్తాం మా ప్రణామం - 51   సమస్య తత్త్వం తెలిసికొంటూ – గ్రామ దుస్థితి మార్చుకొంటూ అడ్డులను తొలగించుకొంటూ - అలసతలను జయించుకొంటూ ...

Read More

30.11.2021...

             స్వచ్ఛ సైన్యం ఉద్యమించుట   ఒక్కమాటగ - ఒక్క బాటగ - ఒకే లక్ష్యంతోనె నడిచీ రెండు వేల దినాలపైగా - రెండు లక్షల గంటలుగ - నీ ఊరి మేలుకు స్వచ్ఛ సైన్యం ఉద్యమించుట మరువబోకుము అనువదింపుము – అనుసరింపుము - ఆసదాశయ స్ఫూర్తి మంత్రం!...

Read More

28.11.2021...

      ధన్యుల కభివందనం! బ్రహ్మ ముహూర్తము నుండే గ్రామ బాధ్యతల భారం సమయ-ధన-శ్రమ త్యాగ సంసిద్ధత నీ నైజం ప్రజా స్వస్తతకు తపించు నీ వెందరి కాదర్శం? ధన్యుడవోయ్! స్వచ్చ శ్రమ దాతా! అభివందనం!...

Read More

27.11.2021...

       గర్వపడుచు జైకొట్టుము   గర్వపడుము చల్లపల్లి కార్యకర్త సేవలకై  జై కొట్టుము ఈ వేకువ శ్రమ విరాళ సంస్కృతికే సిగ్గుపడుము ఇన్నేళ్లుగ చేయనందుకా కార్యం ...

Read More

26.11.2021...

          ఇదే చివరి అవకాశం. అవకాశం వేల మార్లు అందరికీ రాదు సుమా! జన్మభూమి ఋణం తీర్చు సదవ కాశమిప్పటికీ స్వచ్చోద్యమ చల్లపల్లి కల్పిస్తుం దందరికీ ఆదరించి – ...

Read More

25.11.2021...

    వైతాళికు లందరికీ. ఆశావహ దృక్పధాన ఆత్మతృప్తి వెదకుకొనుచు తమ సోదర గ్రామస్తుల తట్టి మేలు కొలుపబూను కని - విని ఎరుగని ఉద్యమ కర్తలు - వైతాళికులకు అందరికీ నమస్కృతులు ! అద్భుత సుమ చందనములు!...

Read More

24.11.2021...

           ఆరుగాలం - ఎనిమిదేళ్లూ. తీసుకొనుటే తప్ప ఇవ్వని తీరు మార్చిన ధన్యజీవులు   ఎనిమిదేళ్లుగ - ఆరుగాలం స్వార్థ మెరుగని స్వచ్ఛ వీరులు వారి వలనే మేలు పొందుచు వాళ్ల నెట్టుల విస్మరింతువు?...

Read More

21.11.2021...

  సంకుచితత్త్వం జిందాబాద్.  వేల నాళ్లుగ కార్యకర్తల కృషికి ఫలితం అందునప్పుడు – స్వచ్ఛ - సుందర కలల గ్రామం స్వస్తతలు కనుపించునప్పుడు – నిజం తెలిసీ – భుజం కలిపీ నిలువ వలసిన గ్రామ వాసులు అంటి - ముట్టక తప్పుకొనుటలు – అహో ఎంతటి విచిత్రమ్ములు!...

Read More
<< < ... 148 149 150 151 [152] 153 154 155 156 ... > >>