రామారావు మాష్టారి పద్యాలు

13.08.2021...

            ప్రకటిస్తే బాగుండును   మహామహులు మరణిస్తూ పట్టుకెళ్ళలే దేదని... పొరుగు వారి మేలు కొరకె పూర్తి బ్రతుకు గడిపారని... చల్లపల్లి స్వచ్చోద్యమ చర్యలట్టివే ననుచూ... స్వచ్చోద్యమ సంబరాలు చాటెనిదే చూడుమనుచు......

Read More

12.08.2021...

వ్రాయలను కొంటున్నా   ఇంటి – పెరటి – పరిసరాల – వంట ఇంటి వ్యర్ధాలను తడి – పొడిగా అందించి – డంపింగుకు పంపించి మరల వాడుకొనే రీతి – ఎరువులుగా మార్చు ఖ్యాతి గ్రామంలో నెలకొలిపే ప్రయత్నాలు సాగాయని... ...

Read More

11.08.2021...

 - నాదంతా సంకీర్తన – (ఒకానొకరి స్వగతం)   మట్టి త్రవ్వి – తట్ట మోసి మురుగు కాల్వ శుద్ధి చేసి ఊరి కొరకు సాహసించి ఉరుకు కార్యకర్తల వలె పాటుబడే వయసు కాదు – శక్తి లేదు – నాదంతా చల్లపల్లి స్వచ్చోద్యమ సంప్రోక్షణ! సంకీర్తన!               ...

Read More

08.08.2021...

 కాలుష్యాల – వికృతాల   స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బెట్టిదనగ – సామాజిక ఋణ విముక్తి సాధన ఒక తాత్త్వికతగ శ్మశ...

Read More

07.08.2021...

 పెన్షనర్ల అంకిత కృషి.   స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బెట్టి దనగ – సామాజిక ఋణ విముక్తి తాత్వికత పునాదిగా – పెన్షనర్లు వేకువనే వీధులన్ని సంచలించి స్వగ్రామపు బాధ్యతలకు అంకితులై పోవు తపన! ...

Read More

06.08.2021...

 అడగాలను కొంటున్నా   అను నిత్యం గ్రామ సేవ లహర్నిశలు ఆ చింతన రెండు వేల రెండొందల నాళ్ళు ప్రజల కొరకే తపన ఏ స్ఫూరిని నింపిందని – ఎంత ఫలిత మిచ్చిందని.......

Read More

05.08.2021...

 బలాబలాల వార్తలు.   స్వచ్చోద్యమ చల్లపల్లి సాహస కృత్యాలు కొన్ని పంచవర్ష స్వచ్చోద్యమ ప్రగతి నివేదికలు కొన్ని సుందరీకృత గ్రామపు శోభస్కర వార్త లెన్నొ ...

Read More

04.08.2021...

            కుల మతాల కుంపట్లకు....   స్వచ్చోద్యమ చల్లపల్లి కథాక్రమం బెట్టిదనిన... సామాజిక ఋణ విముక్తి సాధన ఒక తాత్త్వికతగ... కుల మతాల సామాజిక కుంపట్లను ఆర్పి వేసి గ్రామాభ్యున్నతి కోసం కలిసి మెలిసి సాగడం!...

Read More

01.08.2021...

            ప్రశ్నలెన్నో – బదులొక్కటే ఈ స్వచ్చోద్యమ చరిత్ర కెవరు సృష్టి కర్తలు అని- అవధిలేని త్యాగాలకు ఎవరు మూలకారకులని- ఊరంతా పచ్చదనం పరచుకొన్న దెవరివలన- అన్ని ప్రశ్నలకు బదులీ స్వచ్ఛ కార్యకర్తలె అని... ! ...

Read More
<< < ... 149 150 151 152 [153] 154 155 156 157 ... > >>