(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర - 1 శుచీ – శుభ్ర – సౌందర్యం – మా దారిదె అదృష్టం అట్టడుగున బయలుదేరి అందుకొన్న శిఖరాగ్రం ...
Read Moreఇది మా నవ సమాజం! వంచనలతొ కపటాలతొ కుంచించుకు పోతున్నది! “నేను-నాకు-నాది” తప్ప “మన” మన్నదె అనకున్నది! ‘సమష్టి’ దృక్పథాన్ని వదలి ‘ వ్యష్టి’ సుఖం కోరుతోంది! స్వచ్చోద్యమ లక్ష్యాలకు సహకరించలేకున్నది! ...
Read Moreస్వచ్చ సైనిక అంతరంగం నేను సైతం చల్లపల్లి కి చెమట చుక్కలు ధార పోశాను నేను సైతం వీధి వీధిన పారిశుద్ధ్యం నిర్వహించాను నేను సైతం దారి ప్రక్కన మురుగు కాల్వకు నడక నేర్పాను ॥ నేను సైతం చల్లపల్లికి॥ ...
Read Moreవ్యష్టి – సమష్టి ఎవరు బొత్తిగ కష్టపడనిది? ఈమన సమకాలమందున! అది కేవల స్వార్థానికొ – పరార్థానికో మనసున? సమష్టిలోన వ్యష్టి సుఖం సంలీనం కాకుండిన...
Read Moreస్వచ్చోద్యమ మెందుకొరకు? అసాధ్యమే సుసాధ్యమైన ఆనందాన మునుగుటకో- విస్తుబోయి చూచుటకో - ప్రశస్తమనుచు మెచ్చుటకో- ...
Read Moreఅట్టివారికి ధన్యవాదం. తమ సహోదర పౌరసేవకు ధన్యమైన ఉదాత్తయత్నం కనిని – వినని వినూత్న విస్తృత గ్రామ స్వస్తత మహోద్యమం ఎవరు పూనిరొ పూర్తి చేసిరొ స్వచ్ఛ సుందర గ్రామయజ్ఞం ఆ విశాల మనస్కులందరి కందజేసెద ధన్యవాదం! ...
Read Moreరంకెలేయు కాలుష్యంరాకాసిని... స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బెట్టిదనగ - సామాజిక ఋణ విముక్తితత్వం ఒక పునాదిగా విచ్చలవిడిగా పెరిగుచు – విర్రవీగు – రంకెలేయు ...
Read Moreధర్మవీరుల ఘర్మ జలములు. ఎంత సునిశిత మహాయత్నం! ఇంత సుందర స్వచ్ఛ గ్రామం ఒక సమున్నత లక్ష్యసాధన కుద్యమించిన స్వచ్ఛ సైన్యం ఎన్ని వేల దినాల పొడవున ఈ నిరంతర స్వచ్ఛ యజ్ఞం! కర్మ వీరుల ఘర్మ జలములు గ్రామ స్వస్తత కాలవాలం!...
Read More‘స్వచ్చోద్యమ పరిపూర్ణత అందరికీ వర్తిస్తే స్వచ్ఛ సంస్కృతీ నియమం అందరు భావిస్తుంటే ఇరుగు పొరుగు సంక్షేమం ప్రతి యొక్కరి స్వస్తత తమ బాధ్యతగా గుర్తిస్తే స్వచ...
Read More