ఎవరు శాశ్వతమేది ధన్యత! స్వార్థ చింతన పొంగి పొరలే జన్మ కర్థం ఉండబోదోయ్ పరుల క్షేమం సరకు చేయని నరుల బ్రతుకులు వ్యర్థమేనోయ్ ఎంతలెంతటి మహా మహులూ ఇచట శాశ్వతమని భ్రమించకు మనం చేసే మంచి చెడ్డలె చిర స్థాయిగ నిలువగలవోయ్! ...
Read Moreనేటి మన సమాజంలో.... ప్రతి పౌరుడు ఇతరులకే ప్రవచనాలు చెప్పగలడు స్వచ్ఛ-శుభ్ర-సౌందర్యపు పాఠములను నేర్పగలడు ఆచరణకు దిగాలన్న ఆసలెవ్వడు కనిపించడు! అందుకు మినహాయింపే స్వచ్చోద్యమ సైనికుడు! ...
Read Moreఏక వ్యక్తి సైన్యాలివి! కృష చంద్ర బిస్వాలులు – దశరధ మాంఝీ యోధులు ఒంగోలు ‘భూమి’ తేజస్విని – కొట్టాయం రాజప్పన్ లు ‘ఏక వ్యక్తి సైన్యాలగు’ ఇంత మంది స్ఫూర్తి పొంది ...
Read Moreప్రగతి రాచబాట పట్ల.... ఎందుకిలా గ్రామానికి ఇన్నివేల దినాలుగా శ్రమనూ – సమయం – ధనమూ సమర్పించుచున్నామో – పని సంస్కృతి ప్రబలుటకై పాటుబడుచు వచ్చామో – ...
Read Moreపని సమయపు సన్నద్ధత ఎవరినైన కదల్చండి – ఎంతైన పరీక్షించుడు కనులలోన ఒక తీక్ష్ణత – కరములందు ఒక సత్తువ చేసే పనిలో వ్యగ్రత – చిత్తములో ఒక మెలకువ ...
Read Moreవాళ్లతి రధమహారధులు. ప్రజా స్వస్తతల పోరున వారతి రధమహారధులు అండదండలాసించనిఅసహాయ మహాశూరులు ఐక్యమహా స్వచ్ఛ సేన కను నిత్య ప్రవర్తకులు ...
Read Moreఔనౌనది అమాయకం ఎవరో పై నుండి వచ్చి ఈ గ్రామము నుద్ధరించి పూట పూట వీధి వీధి స్వచ్ఛ – సుందరతలు మప్పి పొవాలని స్వచ్చోద్యమ మును పూర్తిగ చూసి గూడ ...
Read Moreస్వయం నిర్మిత స్వచ్ఛ సైన్యం. బ్రతుకు బాటకు అర్ధమున్నది - ప్రజల యెడ గురుబాధ్యతున్నది ‘ఎందుకెప్పుడు ఎలాచేయుటొ ఎవరి’ కను ఒక స్పష్టతున్నది స్వయం నిర్మిత కార్యకర్తకు ప్రగతి శీలక మార్గమున్నది! విరివి వాళ్ళకు ఉదారతలో! వెలితి మాత్రం స్వార్ధమందున!...
Read Moreస్వచ్చోద్యమ నినాదాలు స్వచ్చోద్యమ చల్లపల్లి సంరంభం ఎట్టిదనగ.... సామాజిక ఋణవిముక్తి తాత్త్వికతే పునాదిగా... రేబగలు తదేక దీక్ష గ్రామ సుందరీకరణతో ...
Read More