ఇదే చివరి అవకాశం. అవకాశం వేల మార్లు అందరికీ రాదు సుమా! జన్మభూమి ఋణం తీర్చు సదవ కాశమిప్పటికీ స్వచ్చోద్యమ చల్లపల్లి కల్పిస్తుం దందరికీ ఆదరించి – ...
Read Moreవైతాళికు లందరికీ. ఆశావహ దృక్పధాన ఆత్మతృప్తి వెదకుకొనుచు తమ సోదర గ్రామస్తుల తట్టి మేలు కొలుపబూను కని - విని ఎరుగని ఉద్యమ కర్తలు - వైతాళికులకు అందరికీ నమస్కృతులు ! అద్భుత సుమ చందనములు!...
Read Moreఆరుగాలం - ఎనిమిదేళ్లూ. తీసుకొనుటే తప్ప ఇవ్వని తీరు మార్చిన ధన్యజీవులు ఎనిమిదేళ్లుగ - ఆరుగాలం స్వార్థ మెరుగని స్వచ్ఛ వీరులు వారి వలనే మేలు పొందుచు వాళ్ల నెట్టుల విస్మరింతువు?...
Read Moreసంకుచితత్త్వం జిందాబాద్. వేల నాళ్లుగ కార్యకర్తల కృషికి ఫలితం అందునప్పుడు – స్వచ్ఛ - సుందర కలల గ్రామం స్వస్తతలు కనుపించునప్పుడు – నిజం తెలిసీ – భుజం కలిపీ నిలువ వలసిన గ్రామ వాసులు అంటి - ముట్టక తప్పుకొనుటలు – అహో ఎంతటి విచిత్రమ్ములు!...
Read Moreస్వచ్ఛ ధన్య చల్లపల్లి వర్తమాన దుస్థితిపై స్పందించిన దొక హృదయం అందుకు అనుకూల ప్రతి స్పందనతో ఒక బృందం చల్లపల్లి స్వస్తతకై సాగు మహాజ్జ్వల యజ్ఞం నిరీక్షణా రహితంగా నెరవేరిన ఒక స్వప్నం... ...
Read Moreఈ మహా దీక్షలకే ప్రణామం – 50 “సమర్థిస్తే హర్షణీయం - సమర్థించనిచో ప్రణామం! ఏడెనిమిదేళ్లుగ సద్విమర్మల కెప్పుడైనా సదాహ్వానం సర్వశక్తితొ గ్రామ దుస్థితి సంస్కరించు సదాశయం...” గల మహర్షులు కార్యకర్తలు - కనుకనే నా ప్రణామం!...
Read Moreఈ మహా దీక్షలకే ప్రణామం – 49 మీ వినోదం - మీ ప్రమోదం - మీ పురస్కృతి – మీ చమత్కృతి సొంత గ్రామం మెరుగుదలకై చొరవ చూపిన ...
Read Moreఈ మహా దీక్షలకే ప్రణామం – 48 మురుగు కాల్వలు దేవినప్పుడే మీ అహంకృతి మాయమైనది పేడ - పెంటల నెత్తినప్పుడే స్థిత ప్రజ్ఞలు బైట పడ్డవి బయలు దారులు, చెత్త కేంద్రం, శ్మశానాలే...
Read Moreఈ మహా దీక్షలకే ప్రణామం – 47 శుభ్ర సత్కృతి నాచరించిరి - స్వచ్ఛ సంస్కృతినే వరించిరి వెక్కిరింపులు, కొక్కరింపులు – వేటి నెంతగనో భరించిరి ...
Read More