అంటి ముట్టని శ్రమలు కావే ఇవేమన్నా ఫొటో కోసం ఫోజులిచ్చే పనులు కావే బట్ట నలగని, చెమట పట్టని - అంటి ముట్టని శ్రమలు కావే ఒళ్లు హూనం అయే చర్యలు - కళ్లు బైరులు క్రమ్ము చేష్టలు! ఊరి మేలుకు చిత్తశుద్ధితొ...
Read Moreబాల భానుడు సంతసించెను నిండు చంద్రుడు మెచ్చినాడే పండు వెన్నెల ప్రసారిస్తూ బాల భానుడు సంతసించెనె పసిడి కిరణాలతొ హసిస్తూ శీత పవనుడు కార్యకర్తల చెమట నార్పుచు సంతసించెను ఊరి జనములు సగంమంద...
Read Moreబేహారులెవ్వరు? MTM రహదారి పొంతను - పెద్దకళ్లేపల్లి జంక్షను వద్ద ముప్పది మంది నెరపిన పారిశుద్ధ్య ప్రయత్నానికి మట్టి దిబ్బలు త్రవ్వి చదునుగ మలచినట్టి శ్రమకు విలువను కట్ట గల బేహారులెవ్వరు? ...
Read Moreసుందర చల్లపల్లిగ మారిపోవా! వ్యక్తులున్నది ఊరికొరకా? గ్రామమున్నది వ్యక్తికొరకా? వ్యక్తి ఉమ్మడి మేలు కోరుచు – ఊరు వ్యక్తికి అండనిస్తే పరస్పరమూ సహకరిస్తే - పాటుబడుతూ గెలుస్తుంటే - ...
Read Moreఎవరి చెమట చలువ వలన ఎవరి చెమట చలువ వలన NH 216 నేడు (18-11-24) 100 గజాలకు పైగా బాగుపడెనొ – మెరుగయ్యెనొ – గడ్డి చెక్కి – కసవులూడ్చి – కష్టించిన స్వచ్ఛ - మాన్య ...
Read Moreచల్లపల్లి లోన తప్ప? ఇంతింత నిబద్ధతతో - ఇన్ని నియమ నిష్టలతో వీధులన్ని శుభ్రపరచి – వేలాదిగ చెట్లు పెంచి ప్రతి దినమూ- ప్రతి నిముషం గ్రామం పై శ్రద్ధపెట్టు శ్రమ జీవిని చూశారా – చల్లపల్లి లోన తప్ప?...
Read Moreలక్షకాదు-కోట్లిచ్చిన లక్షకాదు-కోట్లిచ్చిన లక్షణమగు చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల వలె సమర్థులగు-అంకితులగు పని మంతులు దొరికెదరా పట్టి పట్టి శోధించిన? అది ఊరికి అదృష్టమో ! అద్భుత ఆదర్శమో !!...
Read Moreకార్యకర్తల కరస్పర్శతొ శ్మశానములూ, రోడ్ల దరులూ, ముక్కులదిరే పెంట దిబ్బలు తొమ్మిదేడుల క్రితం కూడా దుమ్ము నిండిన ఊరి వీధులు కార్యకర్తల కరస్పర్శతొ పరారైనవి కశ్మలమ్ములు ...
Read Moreఅశనిపాతం - దురదృష్టం! “మీలాగే మేము కూడ శ్రమిస్తాం మా ఊళ్ళ కోసం ఊరి పేరును నిల్పడానికి ఉద్యమిస్తాం మేముసైతం..” అనిన 40 ఊళ్ల మిత్రుల ప్రయత్నాలకు గండిపడడం ఆంధ్రదేశ సమగ్ర వృద్ధికి అశనిపా...
Read More