రామారావు మాష్టారి పద్యాలు

31.12.2024...

     ఒళ్లు హూనం చేసుకొంటూ ఎంతగా శ్రమదాతలైనా ఇన్ని ఏళ్లా వీధి సేవలు? ఎంత సేవాధురీణులైనా మురుగు - బురద - బజారు పనులా? పత్రికలకై మూడు రోజులు పని నటిస్తే చాలదేమో! ...

Read More

30.12.2024...

        తెలుగు ప్రభుతా మేలుకొనవా! కథలు కథలుగ కూర్చ వలసిన - కవితలెన్నో కట్టవలసిన – గ్రామ గామ్రం నేర్వవలసిన - కలుషములపై పొరవలసిన – స్వచ్ఛ సుందర కార్యకర్తల శ్రమ విహారం గుర్తురాదా! ...

Read More

29.12.2024...

       దివ్యపథమును చూపగలిగిరి! కలలు కనుమని కలాం చెప్పెను గ్రామ భవితను కలలుకంటూ స్వచ్ఛ సుందర శుభ్ర వీధుల స్వయంకృషితో నిర్వహిస్తూ గత పదేళ్లుగ స్వచ్ఛ - సుందర కార్యకర్తలు ప్రయత్నిస్తూ దేశమునకొక మార్గదర్శక దివ్యపథమును చూపగలిగిరి!...

Read More

28.12.2024...

    పాలు, నీళ్లుగా కలిపి వేసిరి వీధులందే పర్వదినములు శ్రమను మిళితం చేసిచూపిరి పండుగలనూ ఉత్సవాలను క్రొత్త భాష్యం చెప్పి చేసిరి ప్రజావసరము సాంప్రదాయము పాలు, నీళ్లుగ కలిపి వేసిరి...

Read More

27.12.2024 ...

    ఇరువ దొకటవ శతాబ్దంలో కొద్ది మందే పెద్ద ఊరికి క్రొత్త రూపును సంతరిస్తూ హరిత సుందర మహా వైభవ మందజేసే బరువు మోస్తే.... దశ వసంతాలదే పనిలో తన్మయంగా ఉండిపోతే ఇరువ దొకటవ ...

Read More

26.12.2024...

   కానుకగ ఇచ్చేయ జాలును తలచుకొంటే ఎవ్వరైనా కార్యకర్తగ మారగలుగును గ్రామముకు తన వంతుగా శ్రమదానమును సమకూర్చవచ్చును గంట సమయం ఊరి కోసం కానుకగ ఇచ్చేయ జాలును ...

Read More

25.12.2024...

    చిట్టచివరికి గొప్ప వ్యసనము! గ్రామమునకొక స్వచ్ఛ సుందర కార్యకర్తగ మారుటనగా : ఎంతసులభమొ అంత కష్టము - ఎంత లాభమొ అంత నష్టము తలచుకొంటే చిన్న పని అది - బోధపడితే మంచిపని అది ...

Read More

24.12.2024...

   స్వచ్ఛ సుందర కార్యకర్తగ నిలుచుటంటే స్వచ్ఛ సుందర కార్యకర్తగ నిలుచుటంటే - గెలుచుటంటే: మనో నిబ్బర ముండగావలె, సమయదానం చేయగావలె, ఊరు నాదని జనం కోసం ఉద్యమంగా కదలగా వలె, ...

Read More

23.12.2024 ...

  మంకు పట్టు వదల లేదు! ఉత్సాహంలోపించదు - ఉల్లాసం తరగలేదు ఎన్ని వేల రోజులైన ఈ పయనం ఆగలేదు పారిశుద్ధ్య నిర్వహణకు, పచ్చదనం పెంపుదలకు ...

Read More
<< < ... 24 25 26 27 [28] 29 30 31 32 ... > >>