దేనికో మరి తెలియకున్నది. దశాబ్దంగా ప్రవర్థిల్లిన స్వచ్చ సుందర చల్లపల్లికి రాష్ట్రమంతా మారు మ్రోగిన శ్రమోత్సాహపు కర్మభూమికి పరిచయాలూ - ప్రచారాలూ - ప్రసారాలూ – ప్రమోషన్ లూ, వేడుకోళ్లూ...
Read Moreసజీవసాక్ష్యం. శ్రమైక జీవన సౌందర్యానికి సజీవ సాక్ష్యం ఉందిగా స్వచ్ఛ సంస్కృతిని వ్యాప్తిచేయుటకు చల్లపల్లి ఒకటుందిగా ॥శ్రమైక జీవన॥...
Read Moreఎంత నమ్మకమో! దేశాగ్ర నేత లెప్పుడైన ఈ ఊరు రాక తప్పదనీ మరో దశాబ్దానికైన మార్పురాక మానదనీ – ముందుగ ఈ ఊరాపై మొత్తం రాష్ట్రం - దేశం మార్పు పట్ల స్వచ్ఛ కార్యకర్త కెంత నమ్మకమో!...
Read Moreఅదైన తెలుసా? ఐకమత్యపు బలం తెలుసా? అందరొకటై నిలిచి ఊరికి చేయు సేవల విలువ తెలుసా? చిత్తశుద్ధితొ దశాబ్దంగా జన స్వస్తత కోరి చేసే సవనముంది - అదైన తెలుసా? ...
Read Moreఎంత నమ్మకమని! మనోల్లాసమిస్తుందని, జనచేతన తెస్తుందని పర్యావరణమును కూడ బాగుపరచ చూస్తుందని భూమాతకు ఎంతో కొంత స్వాంతన కలిగిస్తుందని శ్రమదానం పట్ల కార్యకర్త కెంత నమ్మకమని!...
Read Moreప్రజారోగ్య రక్షణకొక బాసటగా ఎవరు చెప్పగలరు -చల్లపల్లి సుందరోద్యమమే మరొక దశాబ్దంపైగా మనుగడ సాగించునేమొ! దేశంలో పారిశుద్ధ్య దీప్తులు వెదజల్లునేమొ! ప్రజారోగ్య రక్షణకొక బాసటగా నిలుచునేమొ!...
Read Moreఎవరికెవరు ఋణ గ్రస్తులు? ఎందుకు ఈ వైద్యసేవ లెందుకిన్ని వీధి పనులు ? ఏమిటి ఈ వ్యసనంబులు ఎందుకిన్ని సవనమ్ములు? దశాబ్దాల తరబడి ఈ సామాజిక బాధ్యతలు సమాజమూ – కార్యకర్త ఎవరికెవరు ఋణ గ్రస్తులు?...
Read Moreప్రత్యక్షోదాహరణము! “ఆర్థిక సహకారాలకు శ్రమదాతృత తోడైతే - గ్రామస్తులు స్వచ్చోద్యమ కారులతో జతకడితే - ఊరైన-శ్మశానమైన ఉన్న ఫళానా మెరుగగు” అనుటకు పాగోలు రోడ్డె ప్రత్యక్షోదాహరణము!...
Read Moreపదే పదే ఋజువు పరచె! అసలగు సౌందర్యమేదొ - సౌకుమార్య మర్థమేదో సంపాదన పరమార్థమేదొ - త్యాగాలకు అర్థమేమొ సంఘానికి వ్యక్తులకూ సంబంధాలెలాంటి వో స్వచ్చోద్యమ చల్లపల్లి పదే పదే ఋజువు పరచె!...
Read More