రామారావు మాష్టారి పద్యాలు

28.04.2025...

 స్వచ్చోద్యమమే మిగలదు! “మనమే పొడిచేశామని-మన కొమ్ములె కుమ్మాయని ప్రొద్దేదొ మన ముఖాన్నె పొడిచిందని-వెలిగిందని  స్వచ్చోద్యమ కర్తలస లహంకరించి భావించరు అట్లైతే ఈ దశాబ్ది స్వచ్చోద్యమమే మిగలదు!...

Read More

26.04.2025...

 ఇంద్రజాలమిక చూద్దాం! రిజిస్ట్రారు ఆఫీసూ, తూర్పు రామ మందిరమూ  ఎన్నెన్నో దుకాణాలు, ఊరి పెద్ద మస్జిద్దూ,  కాఫీ-భోజనశాలలు, బ్యాంకులు, గుడులూ, బంకులు- ఇన్నిటినీ శుభ్రపరచు ఇంద్రజాలమిక చూద్దాం! ...

Read More

25.04.2025...

    ఇక పై 10 రోజుల్లో ఇది మన MTM రోడ్డు – ఇది మొన్ననె ప్రారంభం ఇక పై 10 రోజుల్లో ఎట్లుండునొ దీనందం ఎంతెంతగ శ్రమదానం ఈ వీధిన జరుగనుందొ! ఏమాత్ర...

Read More

23.04.2025...

   కార్యకర్తలందించిన కానుక పుష్పించిన ఆ మొక్కలు నీడ పంచుచున్న చెట్లు గడ్డి, పిచ్చి మొక్కలేని కమనీయత, రమణీయత సౌందర్యారాధకులకు - స్వచ్ఛ శుభ్ర ప్రేమికులకు కార్యకర్తలం...

Read More

22.04.2025 ...

    ఔరౌరా! పాగోలు బాట! ఔరౌరా! పాగోలు బాట! ఇపుడందాలకు పెద్ద పీట దాని సొగసు-దాని హొయలు తరం కాదు వర్జించుట తగు మాత్రపు పచ్చదనం తనివి తీర సౌందర్యం బహుశా 2 మలుపులతో బాట కింత క్రొత్తదనం!...

Read More

21.04.2025...

   అభివందనములు! తెలియకుండ ఎన్నెన్నో రికార్డుల్ని తిరగరాసి, పంచాయతి కెన్ని మార్లో ప్రశంసలను దక్కించి, 30-40 ఊళ్లకు మొదటి గురువులై నిలిచిన ...

Read More

20.04.2025...

    స్వాదుతత్త్వం మెరుస్తుందని స్వాదుతత్త్వం మెరుస్తుందని- సాధు భావన జయిస్తుందని – ఊరి కెంతో మేలుచేసే ఉద్యమం విలసిల్లుతుందని – కనీసం ఒక గ్రామమైనా ఉదాహరణగ నిలుస్తుందని ప్రయత్నించే కార్యకర్తల ప్రయాణానిక...

Read More

19.04.2025...

           కార్యకర్తె పూజారిగ ఇంచుమించు నెలనాళ్లుగ ప్రతిదీ ఒక శుభ వేకువ ఇంత చిన్న రహదారికి కార్యకర్తె పూజారిగ దిన దినమూ గంటన్నర చెమటలె  పూజా ద్రవముగ అందుకె పాగోలు బాట అంతగ అందాలొలకుట!...

Read More

18.04.2025...

 అదృష్టం ఉండొద్దా పాల్గొన్నది కొద్దిమందె పాగోలను ఊరి నుండి డ్రైనుల - మొక్కల - పాదుల రమణీయత పెంచేందుకు వందలాది గ్రామస్తులు శ్రమకు బాగ దూరస్తులు అదృష్టం ఉండొద్దా అంత మంచి బాధ్యతలకు?...

Read More
<< < ... 17 18 19 20 [21] 22 23 24 25 ... > >>