కట్టే- కొట్టే- తెచ్చే "కట్టే- కొట్టే- తెచ్చే" కథ వంటిది కాదుసుమా ఏకాదశ వసంతాలు దాటిన శ్రమ చరితము ఇది అననుకూల పరిస్థితుల నధిగమించి శ్రమ సంస్కృతి ప్రజలకు అలవరుస్తున్న కఠినమైన ప్రయత్నమిది!...
Read Moreఓర్పు నేర్పు పాఠాలకు ఐకమత్య ఘనతలకూ, మానవ శ్రమ మహిమలతో సామూహిక సామాజిక శ్రమ ఫలితపు వింతలకూ, ఒక సుదీర్ఘ కాలంగా ఓర్పు నేర్పు పాఠాలకు పాగోలూ – చల్లపల్లి బాట మంచి ఉదాహరణ!...
Read Moreఓర్పు నేర్పు పాఠాలకు ఐకమత్య ఘనతలకూ, మానవ శ్రమ మహిమలతో సామూహిక సామాజిక శ్రమ ఫలితపు వింతలకూ, ఒక సుదీర్ఘ కాలంగా ఓర్పు నేర్పు పాఠాలకు పాగోలూ – చల్లపల్లి బాట మంచి ఉదాహరణ!...
Read Moreజమానాలు తప్పవు గద! ఒక ప్రక్కన దుర్మార్గం ఒళ్లు విరిచి లేస్తుంటే గ్రామ వీధి మార్జిన్ల దురాక్రమణలు పెరుగుతుంటె బుసలు కొట్టి కాలుష్యం భూమిని మ్రింగేస్తుంటే ...
Read Moreకాటు వేసి చంపుతుంటే మనుషుల్లో విచక్షణలు మటుమాయం ఔతుంటే – ఊరుమ్మడి భావనలే మృగ్యములై పోతుంటే – కాలుష్యం బ్రతుకులను కాటు వేసి చంపుతుంటె – స్వచ్ఛ-సుందరోద్యమాల సాహసాలు తప్పవులే!...
Read Moreకథ మారెను వ్యధ తీరెను ఎవరైనా చేయగలుగు, ఈ సామాజిక బాధ్యత ఎందుకొ పట్టించుకోక ఇన్నేళ్లుగా మిగిలె చరిత ఆ కథ మారెను వ్యధ తీరెను కళ్ళేపల్లి మార్గంలో సామాజిక సామూహిక శ్రమదానపు సందడిలో!...
Read Moreకథ మారెను వ్యధ తీరెను ఎవరైనా చేయగలుగు, ఈ సామాజిక బాధ్యత ఎందుకొ పట్టించుకోక ఇన్నేళ్లుగా మిగిలె చరిత ఆ కథ మారెను వ్యధ తీరెను కళ్ళేపల్లి మార్గంలో సామాజిక సామూహిక శ్రమదానపు సందడిలో!...
Read Moreసగటున 40 మందే ఎప్పుడైన రాశి కన్న వాసి ముఖ్యమందురు గద స్వచ్చ సుందరోద్యమాన సగటున 40 మందే ఇంత పెద్ద గ్రామంలో ఇష్టపడడమూ అంతే! ఉద్యమాల తొలి దశలో ఉండు నిట్టి ఉదంతాలె !...
Read Moreఅదో వెర్రి ఆవేశము అదో వెర్రి ఆవేశము అంతమంది స్త్రీ పురుషులు మురుగు కంపు-డంపు కంపు ముక్కులదర కొడుతుండగ వంతెన కడ కళేబరాల వాసనలను భరిస్తూ గంటన్నర పైగా తమ కష్టం ధారపోయడం!...
Read More