రామారావు మాష్టారి పద్యాలు

03.12.2024...

          ఎక్కడెక్కడ గూటి పక్షులు కనెక్టికట్ లో ఒక సురేశుడు భాగ్యనగరిలొ వర ప్రసాదుడు నిన్న వేకువ సినీదర్శకుడున్న పళముగ వచ్చి కలియుట! ఎక్కడెక్కడ గూటి పక్షులు ఒక్కచోటికి చేరుచుండుట! ...

Read More

02 .12 .2024 ...

   కుఢ్య చిత్రాల్ లిఖించుటలో- ODF + చేయడంలో- మరుగు దొడ్లను కట్టడంలో నాల్గు చోటుల స్వచ్ఛ - సుందర టాయిలెట్ నిర్మించడంలో ముఖ్య వీధుల నక్కడక్కడ కుఢ్య చిత్రాల్ లిఖించుటలో- ...

Read More

01 .12 .2024...

                  ఏమ్మాయలు చేసితివే పదేళ్లనాటి ఊరా ఇది - పసిమి మిసిమి మితిమీరెను, ఊరెకాదు ఊరిబయటి బాటలు కళకళలాడెను సొంతూరిపట్ల చాల మంది కున్నదభినివేశమిపుడు ఏమ్మాయలు చేసితివే స్వచ్ఛ సుందరోద్యమమా !...

Read More

30.11.2024...

  ఎంత మాయ చేసితివే? ఒక పదేళ్ళ క్రితం గూడ ఊహించని మార్పులు ఇవి! ఉద్యమ కర్తలు చూపిన ఓర్పుకసలు హద్దు లేవి? సదుద్యమాల కీమాత్రం ఊపిరు లూదిన దెవ్వరు? ...

Read More

29.11.2024 ...

     అందరికి మా వందనమ్ములు! అసాధారణ శ్రమోద్యమమిది - అలుపెరుంగని ప్రయాణం ఇది గ్రామ భవితకు మేలి మలుపిది - ప్రజారోగ్యపు భద్రతే ఇది 3-4 వేల రోజుల మొండి మనుషుల ప్రమాణంబిది ...

Read More

28.11.2024...

 వందనీయము పూజనీయము వంద శాతం స్వచ్ఛ శుభ్రత వందనీయము పూజనీయము మాతృ గ్రామపు సుందరాకృతి మాననీయము శ్లాఘనీయము అందుకంకితమైన వారభినందనీయులదృష్టవంతులు స్వచ్ఛ సుందర గ్రామ సాధక కర్తలారా! ప్రణామంబులు!...

Read More

27.11.2024...

          ఏమాయలు జరిగినవో ఈ అరుదగు రుద్రభూమి, ఈ హిందు శ్మశాన ధాత్రి ఆ తరిగోపుల ప్రాంగణ మా కర్మల భవనమ్ములు వీడుకోలు వాహనాలు, దహన వాటికల సొగసులు ...

Read More

25.11.2024 ...

   ఒక దిక్సూచిక కాదా! మారేదీ మార్పించేదీ కవితా లక్షణ మందురు నడచుచు నడిపించేదే మంచి ఉద్యమం అందురు జనంలోన పెనునిద్దుర వదిలించేదిది కాదా! ...

Read More

23.11.2024...

       హంగులెన్ని సమకూడునొ! ఈ నూటరవయ్యారు మొక్క లెపుడు పెరిగి పుష్పించునొ! ఎన్నేళ్లకు పండ్ల మొక్కలెదిగి ఫలములిచ్చునొ గద! పచ్చదనం ప్రయాణికుల పలకరించి మెప్పించునొ గంగులపాలెం వీధికి హంగులెన్ని సమకూడునొ!...

Read More
<< < ... 27 28 29 30 [31] 32 33 34 35 ... > >>