ఇదేగద కొంగ్రొత్త సంస్కృతి “ఊరి మంచికి గంట సమయం ఓర్పుగా పనిచేయుటొకటీ, సమాజానికి పడిన అప్పును సర్దుబాటొనరించుటొకటీ, మంచి పనితో ఉషోదయమ్మున మనోల్లాసం పొందుటొకటీ ఇదేగద కొంగ్రొత్త సంస్కృతి - ఇందులోన అసాధ్యమేమిటి...
Read Moreశ్రమకు ఎవ్వరు విలువ కట్టిరి రాళ్లు పేర్చిరి- మట్టి కప్పిరి – ట్రాక్టరుతో తొక్కించి చూసిరి పలుగుతోటి కుళ్లగించిరి - పారతో ఆ మన్ను ఎత్తిరి డిప్పతో ఆ మట్టి మోసిరి- రోడ్లు మన్నిక రూఢి చేసిరి! మరి- స్వచ్ఛ సుందర కర్మ వీరుల శ్రమకు ఎవ్వరు విలువ కట్టిరి! ...
Read Moreస్వస్తతలకు మూలధనం! విచ్చలవిడి వ్యర్ధాలతొ - పెచ్చరిల్లు దోమలతో కాలుష్యం భూతాలకు పెరుగుతున్న కోరలతో సతమతమగు పల్లెలకిక చల్లపల్లె ఆదర్శం శుచీ, శుభ్ర – హరిత శోభ స్వస్తతలకు మూలధనం!...
Read Moreపోజు పెట్టలేదు మనం ఏదో సాధించామని విర్రవీగ లేదు మనం ఎవరినొ ఉద్ధరించినట్లు పోజు పెట్టలేదు మనం మన బాధ్యత తీర్చేస్తాం కొంత తృప్తి పొందేస్తాం ఊరి ఋణం కాస్తయినా తగ్గించామనుకొంటాం!...
Read Moreఎంత పెద్ద వరమోగద ఎంత మంచి గుణమోయీ ఊరి కొరకు శ్రమదానము ఎంత పెద్ద వరమోగద ఇందరితో సావాసము ఎచట ఇంత త్యాగ బుద్ధి - చల్లపల్లిలోన తప్ప! ఏ ఉద్యమ మిన్ని నాళ్లు - ఈ గ్రామములోన కాక!...
Read Moreఅందుకొనుట సహజము! ప్రజాజీవితపు దారుల పయనించే వారికి అప్పుడపుడు కాస్త చేదు అనుభవాలు తప్పవు అవి దాటుకు వచ్చేసిన స్వచ్ఛ ఉద్యమానికి అవార్డులూ – రివార్డులూ అందుకొనుట సహజము!...
Read Moreచారిత్రక యదార్థం! మనమే దేశంలోనే మునుముందుగ ఘనకార్యం చేశాం - చేస్తున్నామని చెప్పుటెలా నేస్తం? మనకన్నా ఇంతకన్న మంచి పనులు ఎందరో సాధించారని చెప్పుట చారిత్రక యదార్థం!...
Read Moreలోక్ నాయక్ ట్రస్టేమో ఐనా పొంగిపోయేందుకు అసలేముందిందులో? సంఘజీవులం కనుకనె సామాజిక బాధ్యతలను కాస్తకాస్త పాటిస్తూ కదిలాం మునుముందుకు లోక్ నాయక్ ట్రస్టేమో పాటించెను స్వధర్మం!...
Read Moreపొంగిపోవ మీదినం (18-1-25) అవహేళనలెదురైతే అసలు క్రుంగలేదు మనం అభినందన పరంపరకు పొంగిపోవ మీదినం (18-1-25) ఆద్యంతం సహనగుణం అవలంబించాం గనుకే...
Read More