రామారావు మాష్టారి పద్యాలు

07.11.2024...

        ఒక ఉత్సుకత! ఒక మహోద్విగ్నత! కార్యకర్తల హృదయమందు దశాబ్ది వేడుక స్ఫూర్తి రగిలెను ఎవరి వదనము చూసినా - ఒక ఉత్సుకత! ఒక మహోద్విగ్నత! ఎందుకుండవు - ఇదేమన్నా చిన్నా-చితకా శ్రమ విశేషమ? ...

Read More

06.11.2024...

          ఇందరి ఎదలోతులలో? ఎప్పుడైన విన్నారా ఈ దశాబ్ద శ్రమ చరిత్ర! ఎవ్వరైనా చేశారా ఇంత మురికి వెగటు పనులు! ఏ చిక్కని తాత్త్వికతలు ఈ శ్రమజీవుల మదిలో? ...

Read More

05.11.2024...

            సద్యః ఫలితాలనేవి సద్యః ఫలితాలనేవి సమకూడును పౌరాణిక   గాథలలో-చలన చిత్ర కల్పనలో; వాస్తవిక ప్రపంచాన దశాబ్దాలొ-శతాబ్దాలొ పట్టవచ్చు స్వచ్చోద్యమ చల్లపల్లి సంగతైన అంతేగద!...

Read More

03.11.2024...

  ఆదర్శం కాకపోదు! స్వచ్ఛ కార్యకర్తలకిది వ్యసనమె కావచ్చు గాని ఆత్మ తృప్తి దాయకమగు అభ్యాసమె కావచ్చును; అటు తమకూ-ఇటు ఊరుకు ఆరోగ్య ప్రదాయినై అన్ని గ్రామములకు గూడ ఆదర్శం కాకపోదు!...

Read More

02.11.2024...

       తాత్సారం అవసరమా? రాజు కొరకు ప్రాణాలను వ్రాసిచ్చిన ఆవేశమ -   ఊరి కొరకు ఒక్క గంట పాటుబడే ఆదర్శమ ఏది మెరుగు - ఏది తరుగు? ఇంగితమన్నది మేల్కొని ...

Read More

01.11.2024...

 సమన్వయించి అందించిన వైద్యద్వయం! సహజంగానే కొంచెం చల్లపల్లి చైతన్యం దానిని ఎగసన దోసిన వామపక్ష ఉద్యమం ఆ అగ్నిని రాజేసిన అప్పటి జనవిఙ్ఞానం వాటన్నిటిని సమన్వయించి అందించిన వైద్యద్వయం!...

Read More

31.10.2024...

           మంచి పనుల జాతరగా ఒక కలగా -  కల నిజముగ - ఊరికి ఉపకారం చేసే ఒక కార్యాచరణగ - అత్యుత్తమమగు సమూహముగా ‘మనకోసం మనం’ జరుపు మంచి పనుల జాతరగా ఎలా గడిచిపోయినదో ఈ పదేళ్ళ శ్రమ సందడి!...

Read More

30.10.2024...

           మనమేనా మనమేనా మన ఊళ్లో మలినాలను తొలగిస్తిమి కర్మభవన శ్మశానాల కాలుష్యం తీసేస్తిమి ఊరంతా పచ్చదనం ఉరకలెత్తజేస్తుంటిమి దేశంలో మన ఊరిని తేజరిల్లి జూస్తుంటిమి!...

Read More

29.10.2024...

                ఘన నివాళులర్పిస్తాం! ఎవరి చెమట చలువ వలన ఈ బందరు వీధి నేడు (29.10.24) 100 గజాలకు పైగా బాగుపడెనొ – మెరుగయ్యెనొ – గడ్డి చెక్కి – కసవులూడ్చి – కష్టించిన స్వచ్ఛ - మాన్య ...

Read More
<< < ... 35 36 37 38 [39] 40 41 42 43 ... > >>