అంకితులు మన చల్లపల్లికి -3 అయ్యా! బృందావనుడా! అలుపెరుగని శ్రమకారుడ! వెనుకాడక ప్రతి పనికీ చొరవచూపు ఆద్యుడా! "ఆల్ రౌండర్" అను బిరుదుకు అత్యంతం అర్హుడా! ప్రతి పనిలో సొంత బుర్ర వాడుకొనే విజ్ఞుడా!...
Read Moreస్వచ్చోద్యమ వస్తాదు! పని ఎంతైనా జడవడు - పనే అతని జూచి జడియు అవలీలగ నలుగురి పని అతగాడే చేయగలడు అతని ఎడమ చేతి కత్తి అద్భుతాలు చేస్తుంటది అతడె సజ్జా ప్రసాదు – స్వచ్చోద్యమ వస్తాదు!...
Read Moreతన పింఛను డబ్బంతా సదాచార సంపన్నుడు శాస్త్రీజీ కేలనో స్వచ్చోద్యమ చల్లపల్లి మురికి పనుల సంగతి తనది విజయవాడ గదా! తనకెందుకు ఇచట వసతి! తన పింఛను డబ్బంతా ధారబోయు సత్కృతి!...
Read Moreఒక్కొక అడుగు ముందుకు వేయుచున్నది స్థిరత్వం సమకూర్చుకొన్నది - చేతనత్వం నింపుకొన్నది అంగ బలమూ కొదవ లేనిది - ఆటుపోటుల తట్టుకొన్నది ఆశయం గురి చూసి ఒక్కొక అడుగు ముందుకు వేయుచున్నది స్వచ్ఛ సుందర ఉద్యమానికి జయం తప్పక లభిస్తున్నది !...
Read Moreవస్తు వినిమయ పాటవంతో జనాభా విస్ఫోటనంతో- వస్తు వినిమయ పాటవంతో సదవగాహన లేమితోనే సకల కాలుష్యాల భూతం ఆపకుంటే జీవరాసులు అంతరించే పెను ప్రమాదం అందుకే గద కార్యకర్తల అలవిమాలిన నిత్యయత్నం!...
Read Moreస్పందించని వారి కొరకు ఎన్నాళ్ళని సొంతూరిని ఇంతగ సేవించగలరు! వైయక్తిక బాధ్యతలను వాయిదాలు వేయగలరు! వెగటు లేక - విసుగు లేక కసవులూడ్చు చుండగలరు! స్పందించని వారి కొరకు శ్రమను సమర్పించగలరు!...
Read Moreఇది సవనం అనవచ్చా? పావులక్ష జన హితముకు పాతిక మంది పాటుబడుట, దశాబ్ది పైగా వదలక దాని కొరకు యత్నించుట- ఇది వ్యసనం అందామా? ఇది సవనం అనవచ్చా? ...
Read Moreచక్కని ఊరేదనగా 3 వేల రోజులుగా ముమ్మర శ్రమ వేడుక గల, స్వార్థం వాసన తగలక త్యాగం వెలుగులు సోకిన స్వచ్ఛ కార్యకర్తలున్న చక్కని ఊరేదనగా ...
Read Moreఇది గద శ్రమదానమనగ ఇది గద శ్రమదానమనగ – ఇదె అంకిత భావ మనగ వట్టి కబుర్లకు బదులుగ గట్టి మేలు చేయుటనగ సమైక్య శ్రమ వేదికనగ - చక్కని ఆదర్శమనగ గ్రామ తక్షణావశ్వక ప్రతి చర్యంటే ఇదే!...
Read More