రామారావు మాష్టారి పద్యాలు

16.02.2024...

          ఆత్మన్యూనత సైతం గ్రామ వీధి శ్రమకు దిగిన కార్యకర్త ఏ ఒకరిని పరిశీలించిన చాలును వికసిస్తది మానసం వారి ముందు చిన్నబోవు పరిస్థితికి జారిపోయి ఆత్మన్యూనత సైతం ఆవహించు నాక్షణం!...

Read More

15.02.2024...

       దీర్ఘకాల ఉద్యమాలు పనితత్త్వం తెలియక, తమ ప్రజల పట్ల మమత లేక జన జీవన స్రవంతిలో స్నానం - పానం చేయక మంచి - చెడుల మమేకమై మానవ విలువలు తెలియక దీర్ఘకాల ఉద్యమాలు జయప్రదం కాగలవా...

Read More

14.02.2024...

            మరీ ఇంత త్యాగగుణము ఊరి కొరకు వేలనాళ్ల ఉత్తమమగు శ్రమదానము ఏ స్వార్ధము లేదంటే ఎవరూ నమ్మని కాలము మరీ ఇంత త్యాగగుణము మన కాలములో ఎరుగము  అందుకె ఇది జీర్ణించుట కాలస్యము జరుగునేమొ!...

Read More

13.02.2024...

              ఆ మహాత్ముల కంజలిస్తాం ఊరి వెతలకు సకాలంలో ఉద్యమించిన బాధ్యులెవ్వరొ పాయిఖానా బజార్లను పూదోటలుగ మార్చినది ఎవ్వరొ క్రమం తప్పక హరిత సంపద పెంచి పోషిస్తున్నదెవ్వరొ ఆ మహాత్ముల కంజలిస్తాం గ్రామ భవితను స్వాగతిస్తాం!...

Read More

12.02.2024...

        స్పందించని వారి కొరకు జనం విశ్రమించు వేళ శ్రమ జీవన విలాసమా! స్పందించని వారి కొరకు పారిశుద్ధ్య వినోదమా! 3 వేల దినాలుగా ఒక మొక్క వోని ధైర్యమా! స్వచ్చోద్యమ చల్లపల్లి సాధించిన విజయమా!...

Read More

11.02.2024...

    ఎందుకు ఈ ఒక్కచోటె ఎందుకు ఈ ఒక్కచోటె ఇన్నేళ్లుగా శ్రమ వింతలు? మరెక్కడా లేనంతగ మానవ విలువల జాడలు? ప్రతి వేకువ గ్రామ ప్రగతి రాచబాటలో పరుగులు? చెమట క్రక్కు ముఖాలలో చిదానంద సరిహద్దులు...

Read More

10.02.2024...

     శ్రమ మూల్యాంకన మెవరిది? ఎవ్వరు రోడ్లెక్కగలరు వేకువ నాల్గింటికే? ఏమహిళలు శ్మశానమున ఇంతగా శ్రమిస్తుందురు? ఉమ్మడి జనహితం కోరు ఉద్యమాలు ఎవరివి? ...

Read More

09.02.2024...

          జయం సూచన తెలుస్తున్నది! స్వచ్ఛ - శుభ్రత నిలుపుకొంటూ ఊరు కొంచెం మారుతున్నది కార్యకర్తల శ్రమకు గ్రామం కృతజ్ఞత చూపించుచున్నది “శ్రమ మూల మిదం జగత్” అను సామెతకు గౌరవవం ఉంటది స్పచ్ఛ - సుందర ఉద్యమానికి జ...

Read More

08.02.2024 ...

         అన కొండలు ఊరి జనులు తోడొస్తే ఉత్సాహం రెట్టింపట ఎవరొచ్చిన  రాకున్నా ఈ ఉద్యమ మాగదటా కాలుష్యం అన కొండలు కాటేయక ముందే తమ ఊరిని రక్షించుటకై ఉరుకుతునే ఉంటారట !...

Read More
<< < ... 57 58 59 60 [61] 62 63 64 65 ... > >>