అంకితులు మన చల్లపల్లికి చల్లపల్లి వీధుల్లో శ్రమదానం వింతలు బొత్తిగ పట్టించుకోని కొందరు గ్రామస్తులు ఒకటో-రెండొ నాళ్ళు కాదు- 3 వేల రోజులు! ఎవరయ్యా మొండివాళ్లు - ఎవరు వందనార్హులు ? ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి – 29 శ్రమనె కాదు - రక్తాన్నీ సమర్పించువిజయుడు జనహితచింతనతోడుగ సాగుచున్న ధన్యుడు అటు బాధిత రోగులకూ- ఇటు సేవక మిత్రులకూ అందుబాటులో నుండేటంత సన్నిహితుడు!...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి – 28 తన నడుముకు బెల్టుతోనే ఆమె నిత్య శ్రమదానం సుఖవాసి స్వరూపరాణి స్వతహాగ దయార్ద్రగుణం శివరామపురంబులోన చిన్న సేద్య కుటుంబం ఆపన్నుల సమస్యలకు ఆమె సదా సంసిద్ధం!...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి – 27 ఎచట పుట్టెను – ఇచట మెట్టెను - ఎంత కృషి ఈ చల్లపల్లికి ? వీధులూడ్చుట, ముగ్గులేయుట, వీధి గోడల రంగులద్దుట చిత్ర లేఖన ఆకృతులతో విచిత్రములను తీర్చిదిద్దుట దేసు మాధురి గ్...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి – 26 మహామురికి పనులన్నీ మాలెంపాటి అంజయ్యవె మురుగ్గుంటలోనతడే- చెత్త బండి పైన తడే రిస్కీ పనులేవైనా- కాస్కో చేసేస్తడే ఎందుకొ నెలరోజులుగా ఇచ్చట కనిపించడే?...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి – 25 స్వచ్చోద్యమ తొలి దశలో సాహసించి ముందుకొచ్చి వీధి కాపలాలు కాసి, వెలిగిన కప్పుర హారతి చురుకుదనం - కరకుదనం చూపించిన భారతి ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి – 24 అతని వాలకం చూస్తే, వయసు గనుక గమనిస్తే ‘అసలితడేం చేస్తాడని’ అందరు అనుకొందురు గంటన్నర అతని శ్రమను కాదన లేరెవ్వరు ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి – 23 రాజుకాని భలే రాజు- రామానగరం రాజు శ్రమను సమర్పించుటలో సాటిలేని మేటిరాజు అతని ఉత్సాహం మిన్నంటును ఊరు మెరుగుపడిన రోజు వీధి శ్రమలు చేయకున్న నీరసించు నతని ఫోజు!...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి – 22 పిండి జ్యోతంటే ఉత్సాహం – స్వచ్చోద్యమ విలాసం అవసరమైతె చెత్త బండి నధిరోహించు సాహసం పాదరసం వలె జరజర ప్రతి పనికీ హాజరు ...
Read More