నామోషీ ఏమున్నది? ఇది మినహా గ్రామాలకు ప్రత్యామ్నాయ మేమున్నది పుట్టి, పెరిగి, బ్రతుకు ఊరు పుట్టెడు కాలుష్యంలో చిక్కుకొనగ శ్రమదానం చేస్తే తప్పేమున్నది...
Read Moreప్రజ్వలించు నవ సంస్కృతి శ్రమదానమె తప్పయితే – గ్రామానికి కీడయితే – లవలేశం ప్రయోజనం రాని వెర్రి చేష్టయితే - ఈ విజ్ఞులు తొమ్మిదేళ్లు ఎలా చేయగల్గుతారు? ప్రజ్వలించు నవ సంస్కృతి బా...
Read Moreపూజ చేయలేరు నిజం! బ్రతుకు బండి లాగుటకే చాలీచాలని సమయం నిలకడగా యోజించే నిముషమైన లేని జనం సామాజిక బాధ్యతతో గ్రామాభ్యుదయం కోసం రోజుకొక్క గంటైనా పూజ చేయలేరు నిజం!...
Read Moreకదనానికి రారమ్మని కాలుష్యంపై సుదీర్ఘ కదనానికి రారమ్మని పచ్చదనం - పరిశుభ్రత - ప్రాణవాయువుల నడుమన బ్రతుకుదారి పట్టండని స్వచ్ఛ సేన పదే పదే ఇచ్చిన - ఇస్తున్న పిలుపు కేదీ సరియగు స్పందన? ...
Read Moreఏదైనా - చేదైనా దృఢ నిర్ణయమయ్యాక దీటుగ చేయక తీరదు ఏదైనా ఊరి కొరకు - చేదైనా అది తప్పదు స్వార్ధానికి కానందున సంశయమసలుండబోదు స్వచ్ఛోద్యమ చల్లపల్లి చరితార్థం కాకపోదు! ...
Read Moreమ్రోగిస్తూ - విచలిస్తూ .... బాధించే అశుభ్రతలు, వేధించే కశ్మలాలు శోధిస్తూ - స్వచ్ఛతలను సాధిస్తూ - రుగ్మతల ని రోధిస్తో శ్రమ వేడుక సాధిస్తూ - తొమ్మిదేళ్ళ ప్రస్థానం విజయభేరి మ్రోగిస్తూ - విచలిస్తూ .... ...
Read Moreచాప క్రింద నీరులాగ కథ ముగించి మిన్నకుండె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలు సైతం చప్పబడెను - విరమించెను స్వచ్ఛోద్యమ చల్లపల్లి చాప క్రింద నీరులాగ ...
Read Moreకానీ కొందరిలోనే అందరికీ కోరిక ఊరంత బాగుపడాలనే పచ్చదనం పరవళ్లతో ప్రజలు మురిసి పోవాలనే కానీ కొందరిలోనే కదలికుంది, తెగువున్నది ...
Read Moreచోద్యం చూస్తుందామా? ఏమయ్యా! ప్రతి వేకువ నీ గ్రామం వీధుల్లో తొమ్మిదేళ్లు ఎండల్లో - తొలకరిలో - మంచుల్లో కార్యకర్త శ్రమిస్తుంటె చోద్యం చూస్తుందామా? ...
Read More