రామారావు మాష్టారి పద్యాలు

02.06.2023...

          ఏం లాభం కష్టించక? సమస్యలెన్నొ గ్రామంలో - ఆశలు ఆకాశంలో కసవులు...

Read More

01.06.2023...

       బహుపరాక్ ఓ కార్యకర్తా! చెత్తలేరే - వీధులూడ్చే శిష్టులిందరి ప్రయత్నానికి మురుగు తోడే- వల్లకాడులు శుభ్రపరచే ఉద్యమానికి “ఖర్మకాదిది సమాజం యెడ బాధ్యత” ను కొను సుమనస్కులకూ ...

Read More

31.05.2023...

    నేటి చల్లపల్లి ఉద్యమం. స్వచ్చోద్యమ సజాతీయ పక్షులకది మందిరం సామాజిక సత్కర్మల సాధికార కేంద్రకం న్యాయ బద్ధ – తర్కబద్ధ - ఉద్యమాల సంగమం విజ్ఞానుల - జిజ్ఞాసుల విస్తృత పర్యాటకం!...

Read More

30.05.2023...

        శ్రమదాన ప్రయోగశాల చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదాన ప్రయోగశాల సదాచరణ పాఠశాల - శ్రమ వేడుక కళాశాల సామాజిక బాధ్యతల విశాల విశ్వవిద్యాలయ ఈ శతాబ్ది అవసరాలకీ ఊరొక చంద్రశాల!...

Read More

29.05.2023...

     నేటి స్వచ్చోద్యమ చల్లపల్లి పర్యావరణ విధ్వంసక ప్లాస్టిక్ లకు పెనుఘాతం సామాజిక సామూహిక సదాచరణ సన్మానం  ఐకమత్య విశ్వాసుల కందరికది ఆహ్వానం స్వయం కృషిని విశ్వసించు సజ్జనుల స...

Read More

28.05.2023...

        హిమాలయము నెక్కు టేల? హిమాలయము నెక్కు టేల? తల క్రిందుగ తపస్సేల? సుద్దులెన్నొ చెప్పుటేల – పెద్ద పెద్ద పదవు లేల? కనిపించిన గ్రామానికి గంట పాటు సేవ చేసి స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యం సాధించుట మిన్న కాద?...

Read More

27.05.2023...

          భవిత మెరుగులు దిద్దుకొంటది    “మంచి గతమున కొంచెమే”నని మహాకవి వాక్రుచ్చినాడట! “భవితపై నా భరోసా” అని ప్రజాకవి తేల్చేసినాడట! స్వచ్ఛ సుందర చల్లపల్లికి వర్తమానం వెలుగుతున్నది ...

Read More

26.05.2023 ...

               ఒక సద్యః స్ఫూర్తి చర్య ఒక సద్యః స్ఫూర్తి చర్య అలవోకగ నడుస్తోంది మహోత్కృష్ట బాధ్యత సామాన్యులతో తీరుతోంది వీరుల – శూరుల - ధీరుల - మేధస్సుల కన్నను సత్ సంకల్పమె ఊరి భవిత శాసింపగ ...

Read More

25.05.2023 ...

         అపూర్వ శ్రమదాతలె ఈ చారిత్రక గ్రామం ఒక నవచరిత్ర వ్రాస్తుందని ఎవ్వర మూహించినాము – ఎంత వరకు నమ్మినాము? ఏ మాత్రం ప్రోత్సహించి అండదండలిచ్చినాము? ...

Read More
<< < ... 83 84 85 86 [87] 88 89 90 91 ... > >>