రామారావు మాష్టారి పద్యాలు

05.07.2023 ...

   కష్టించక నిజమౌనా కలలన్నీ? ‘కలాం’ గారు చెప్పకనే కలలు కనే వారెందరొ! “తమ గ్రామం అడుగడుగున సుమ సౌరభ నిర్భరముగ- స్వస్తతకు ఉదాహరణగ - స్వచ్ఛతకు నిదర్శనముగ – ...

Read More

03.07.2023 ...

        నవ వసంత వర్షీయసి ఎన్నెన్నో విశ్లేషణ, లెవరెవరివో శుభకామన, లెందరివో పరిశీలన, లెంతగానో అనుకరణలు కొన్నికొన్ని అవహేళనలున్న సుందరోద్యమ మిది! సమకాలమునందరుదగు నవ వసంత వర్...

Read More

02.07.2023...

                                 మాయమై పోలేదు చూడూ.....  మాయమై పోలేదు సుమ్మా! మనిషన్నవాడూ  ప్రత్యక్ష మౌతున్నడమ్మా! స్వచ్ఛ కార్యకర్తను వచ్చి చూడూ ॥   మనిషి విలువలు నేడు దేశమందెట్లున్న - చల్లపల్లికి వచ్చి చూడూ అవి కాస్త తలలెత్తి బ్రతికుండె నేడూ అవినీతి,స్వార్ధమూ దేశమందంతటా పడగెత్తి బుసకొట్టుగానీ  ఇచట అణగి మణగుంటాయి చూడూ ...

Read More

01.07.2023...

                    శ్రమదానమె జవాబుగా          గ్రామ సమాజం అప్పులు కాస్తైనా తగ్గించిరి          మానవతా ప్రమాణాలు మరి కొంచెం హెచ్చించిరి           పనికిరాని విమర్శలకు శ్రమదానమె జవాబుగా          తొమ్మిదేళ్లు ఊరి స్వచ్ఛ - సౌందర్యాలను పెంచిరి !...

Read More

30.06.2023...

        మాట వరుసకొ – ఉదాహరణకొ మాట వరుసకొ - ఉదాహరణకొ - మచ్చుతునకకొ చేయు పనుల? ప్రలోభాలకొ – ప్రచారాలకొ - వార్తకెక్కే సేవలా ఇవి? స్వచ్ఛ సుందర గ్రామమునకై ఆరు ఋత...

Read More

29.06.2023...

       అంతరం లేదందురా మరి? వీర పూజకు - వాస్తవం గుర్తించడానికి భేదమున్నది జ్ఞాన భక్తికి - మూఢ భక్తికి చాల వ్యత్యాసమే ఉంటది కార్యకర్త సుదీర్ఘ సమయపు కఠిన శ్రమలను మెచ్చడానికి, ...

Read More

28.06.2023...

        ఎవరికి మాత్రం ఉండదు? ఎవరికి మాత్రం ఉండదు? తమ ఊరత్యుత్తమముగ, స్వచ్ఛ - శుభ్ర - సంస్కృతముగ, నిండు హరిత శోభితముగ, అందరి కాదర్శముగా – “స్వచ్ఛ చల్లపల్లి” లాగ ...

Read More

27.06.2023 ...

         కారణ జన్ములు కారు కారణ జన్ములు కారీ కర్తవ్య పరాయణులు అద్భుత వ్యక్తులు కారీ అతి సాధారణ మనుషులు ఒకింత సామాజిక స్పృహ - ఒక కొంచెం నిజాయితీ – అవి ఉంటే స్వచ్ఛ కార్యకర్తలుగా మారగలరు!...

Read More

26.06.2023...

      పూజ చేయలేరు నిజం! బ్రతుకు బండి లాగుటకే చాలీచాలని సమయం నిలకడగా యోజించే నిముషమైన లేని జనం సామాజిక బాధ్యతతో గ్రామాభ్యుదయం కోసం రోజుకొక్క గంటైనా పూజ చేయలేరు నిజం!...

Read More
<< < ... 85 86 87 88 [89] 90 91 92 93 ... > >>