రామారావు మాష్టారి పద్యాలు

13.06.2023...

          బాధ్యతిదియని తెలుసుకొన్నాం స్వచ్ఛ చర్యకు పెద్దలిందరు - విజ్ఞులందరు పూనుకొంటే – ఇంత కాలం ఇవేం పనులని విమర్శించాం - బద్ధకించాం ప్రభుత్వాలె - వ్యవస్థలే ఇది నిర్వహించాలని తలంచాం బాధ్యతిదియని తెలుసుకొన్నాం – గ్రామ సేవకు తరలి వస్తా...

Read More

10.06.2023 ...

        కర్మవీరులుండరు గద ఆశిస్తది ప్రతి గ్రామం స్వఛ్ఛ శుభ్రతల కోసం – హరిత మనోహరములైన రహదారుల నిమిత్తం కాని - చల్లపల్లి వలే కర్మవీరులుండరు గద బ్రహ్మ ముహుర్తాన లేచి గ్రామ బాధ్యతలు తీర్చగ!...

Read More

09.06.2023...

(స్వచ్ఛ కార్యకర్తలు ఎక్కువగా వినే పాటల్లో ఇదొకటి) ...

Read More

08.06.2023...

        దశాబ్దాల నిరీక్షణకు స్వయం సమృద్ధ శ్రమ సంస్కృతి జనంలోన ఇంకేందుకు పది కాలాలీ గ్రామం పచ్చగ వర్ధిల్లేందుకు ఎన్నేళ్లైన పట్టవచ్చు ఈ గ్రామ సముద్ధరణకు శ్రమదాతలు సంసిద్ధులె దశాబ్దాల నిరీక్షణకు!...

Read More

07.06.2023 ...

         దశాబ్దాలె పట్టవచ్చు! పట్టవచ్చు నొకో మారు పదేళ్లైన ఒకో పనికి క్షుణ్ణంగా ఒక ఊళ్లో శ్రమ సంస్కృతి మప్పేందుకు అదీ గాక శ్రమదానం ఐచ్ఛికమైనందు వల్ల గ్రామస్తుల కదలికలకు దశాబ్దాలె పట్టవచ్చు!...

Read More

06.06.2023 ...

        ఎలా బాగుపడు గ్రామం? ప్రతి ఒక్కడు హక్కులడిగి - ప్రతి వ్యక్తీ రూల్సు చదివి చల్లగా కబుర్లు చెప్పి జారుకొంటే విదేశాలకు ఊరి ...

Read More

05.06.2023 ...

      ఎలా బాగు పడును ఊరు? కార్యభారమా ఎక్కువ - కార్యకర్తలే తక్కువ వందలాది రోడ్లున్నవి - మురుగు కంపు వెగటున్నది ...

Read More

04.06.2023...

        సమాజ ప్రతిబింబమనబడు! జనపదాలకు మార్గసూచిక ! దైహికంగా బలం చేరిక! స్వాదుతత్త్వపు - సోదరత్వపు సమాశ్వాసన ముఖ్యవేదిక ! వీధులందే విజ్ఞులిందరి - పెద్దలందరి శ్రమల కూడిక! సమాజ ప్రతిబింబమనబడు చల్లపల్లి స్వచ్ఛ వేడుక!...

Read More

03.06.2023...

              జాగృతికి సంకేతముగ! చిరంతనముగ - నిరంతరముగ ప్రగతి శీల స్వచ్ఛ సుందర సమాజానికి మహర్దశగా - జాగృతికి సంకేతముగ - దు స్వార్థ చింతకు చెంప పెట్టుగ త్యాగమున కొక ఉదాహరణగ మిగిలి పోదా గ్రామ చరితన మీ వినిర...

Read More
<< < ... 82 83 84 85 [86] 87 88 89 90 ... > >>