సమాజ ప్రతిబింబమనబడు! జనపదాలకు మార్గసూచిక ! దైహికంగా బలం చేరిక! స్వాదుతత్త్వపు - సోదరత్వపు సమాశ్వాసన ముఖ్యవేదిక ! వీధులందే విజ్ఞులిందరి - పెద్దలందరి శ్రమల కూడిక! సమాజ ప్రతిబింబమనబడు చల్లపల్లి స్వచ్ఛ వేడుక!...
Read Moreజాగృతికి సంకేతముగ! చిరంతనముగ - నిరంతరముగ ప్రగతి శీల స్వచ్ఛ సుందర సమాజానికి మహర్దశగా - జాగృతికి సంకేతముగ - దు స్వార్థ చింతకు చెంప పెట్టుగ త్యాగమున కొక ఉదాహరణగ మిగిలి పోదా గ్రామ చరితన మీ వినిర...
Read Moreబహుపరాక్ ఓ కార్యకర్తా! చెత్తలేరే - వీధులూడ్చే శిష్టులిందరి ప్రయత్నానికి మురుగు తోడే- వల్లకాడులు శుభ్రపరచే ఉద్యమానికి “ఖర్మకాదిది సమాజం యెడ బాధ్యత” ను కొను సుమనస్కులకూ ...
Read Moreనేటి చల్లపల్లి ఉద్యమం. స్వచ్చోద్యమ సజాతీయ పక్షులకది మందిరం సామాజిక సత్కర్మల సాధికార కేంద్రకం న్యాయ బద్ధ – తర్కబద్ధ - ఉద్యమాల సంగమం విజ్ఞానుల - జిజ్ఞాసుల విస్తృత పర్యాటకం!...
Read Moreశ్రమదాన ప్రయోగశాల చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదాన ప్రయోగశాల సదాచరణ పాఠశాల - శ్రమ వేడుక కళాశాల సామాజిక బాధ్యతల విశాల విశ్వవిద్యాలయ ఈ శతాబ్ది అవసరాలకీ ఊరొక చంద్రశాల!...
Read Moreనేటి స్వచ్చోద్యమ చల్లపల్లి పర్యావరణ విధ్వంసక ప్లాస్టిక్ లకు పెనుఘాతం సామాజిక సామూహిక సదాచరణ సన్మానం ఐకమత్య విశ్వాసుల కందరికది ఆహ్వానం స్వయం కృషిని విశ్వసించు సజ్జనుల స...
Read Moreహిమాలయము నెక్కు టేల? హిమాలయము నెక్కు టేల? తల క్రిందుగ తపస్సేల? సుద్దులెన్నొ చెప్పుటేల – పెద్ద పెద్ద పదవు లేల? కనిపించిన గ్రామానికి గంట పాటు సేవ చేసి స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యం సాధించుట మిన్న కాద?...
Read Moreభవిత మెరుగులు దిద్దుకొంటది “మంచి గతమున కొంచెమే”నని మహాకవి వాక్రుచ్చినాడట! “భవితపై నా భరోసా” అని ప్రజాకవి తేల్చేసినాడట! స్వచ్ఛ సుందర చల్లపల్లికి వర్తమానం వెలుగుతున్నది ...
Read More