ఏం లాభం? కష్టించక? శ్రమదానోద్యమ మంటే గౌరవ భావం చూపక – సామాజిక కార్యకర్త స్థానమునూ గుర్తించక – ఊరంతటి ప్రయోజనం ఊహింపక - పాల్గొనకా ...
Read Moreకావలసినదల్లా కాస్త శ్రద్ధ సరళీ కృత కల్పవల్లి స్వచ్చోద్యమ చల్లపల్లి ఎంట్రీ ఫీజులూ లేవు - పెద్ద నిబంధనలు లేవు శక్తి మేర కృషే గాని శ్రమకు కొలతలుండబోవు కావలసినదల్లా మన గ్రామంయెడ కాస్త శ్రద్ధ!...
Read Moreఅదెట్లు వచ్చి చేరిందో అందరికీ తెలియకున్న – అలవడింది పరిశుభ్రత అందరికీ – ప్రతి యొకరిని! పలకరించు పచ్చదనం లేకుంటే తొమ్మిదేళ్లు - ఊరి జనుల కాహ్లాదం ఉండదుగద ముందునాళ్లు!...
Read Moreసరిగా గమనింపుడు! ఆశయాలు స్వార్థంతో అంటకాగ నప్పుడు పదగురికీ ఆనందం పంచాలనుకొన్నప్పుడు స్వచ్ఛంద శ్రమదానం సంభవించు చుండును చల్లపల్లె ఉదాహరణ సరిగా గమనింపుడు!...
Read Moreచల్లపల్లి సంచలనం స్వచ్చోద్యమ చల్లపల్లి సంచలనం గద ఇప్పుడు కార్యకర్త శ్రమదానమె కారణమని నమ్ముడు శ్రమ లేనిదె ఫలిత మసలు సమకూడినదెప్పుడు? “ శ్రమ మూలమిదం జగత్ “ సార్థకమని ఒప్పుడు! ...
Read Moreనిరాశ నిస్పృహ లెందుకొ! ఆశించిన ఫలితాలకు ఆమడ దూరం ఉందనొ గ్రామస్తుల్లోన స్ఫూర్తి కలింగించుట చాల్లేదనొ సగం ఊరి వీధుల్లో సౌందర్యం రాలేదనో నిరాశ నిస్పృహ లెందుక...
Read Moreశుభ సందర్భము ఇదే అని! స్వచ్ఛ సుందరోద్యమమొక సాహసమని - పావనమని- రెండు వేల ఏడొందల రోజుల వైశాల్యమనీ – అన్ని ఊళ్ల కనివార్యము - ఆచరణీయము అనుకొని చాటి ...
Read Moreబహుశా కార్యకర్త శ్రమమే గద! ఎన్ని వేల - వేల యేళ్లు ఈ గ్రామం ముది వయస్సు? దశాబ్ది స్వచ్ఛోద్యమ మనగా దానిలోన ఒక్క నలుసు! ఈ మాత్రం కళకళగా ఏ కాలంలో ఉందని? ...
Read Moreచల్లపల్లి హొయలు వంక బెట్ట వలసినదా స్వచ్చోద్యమ చల్లపల్లి? శంకించుట వివేకమా శ్రమ సంస్కృతి ప్రభావాన్ని? చిత్త శుద్ధి లేకుంటే జరిగేదా ఇది తొమ్మిదేళ్లు? ...
Read More