కాలమనే కడలి గెలుపుకై.... సహనమనే ఆయుధమ్ముతో సాహసమే ప్రతి ప్రత్యూషం కులమతాల కుంపటులుండవు – స్త్రీ, పురుష వివక్షలుండవు ఏదో ఒక వీధి శుభ్రతకు ఎంతైనా శ్రమించు నైజం కాలమనే కడలి గెలుపుకై కార్యకర్త సుదీర్ఘ సమరం!...
Read Moreఎలా ఫలితములు దక్కును? “తర్కవితర్కంతోనో – ముఖ స్తుతుల గోలతోనొ ఉపన్యాసములతోనో ఉమ్మడి ఫలితం దక్కదు” అని తెలిసీ ప్రతి వేకువ శ్రమ సందడి చూసికూడ ...
Read Moreచోద్యం చూస్తుంటేనో ఏం లాభం? ఏళ్ల తరబడీ ఊరును ఎవరొ శుభ్రపరచునపుడు – శ్మశానాల్ని, రహదార్లను సుందరీకరించు నపుడు – అభినందిస్తుంటేనో - చోద్యం చూస్తుంటేనో ...
Read Moreకావా పెను సాహసాలు? మురుగు ప్రవాహం నడిమిది మొట్టమొదటి సాహసం శ్మశానమున రాత్రి వేళ శ్రమదానము ద్వితీయం ఊరి వాళ్ల స్వస్తతకై, ఆహ్లాదాల కల్పనకై ...
Read Moreసంచలనం ఇది! ప్రతిఫలితం శ్రమతోనే వస్తుందని తెలుసుకొనీ అడ్డదారి ఫలితాలను అసలే నమ్మొద్దనుకొని వ్యక్తికి బహువచనం శక్తేనని గ్రహించుకొన్న తొమ్మిదేళ...
Read Moreదానానికి కృతజ్ఞతలు! ఉంటే ప్రతి ఊరు చల్లపల్లి లాగె ఉండాలని - ప్రతి వీధీ గంగులపాలెం బాటగ మారాలని - హరిత వనం - సుమ గుచ్ఛం అడుగడుగున నిలవాలని పించేట్లుగ తీర్చిన శ్...
Read Moreతప్పక వెలుగొంద గలవు! గొప్ప గొప్ప వాళ్లెన్నడు ఘోషించరు తమ ఘనతలు నిప్పులాంటి నిజాలన్ని నివురు గప్పియే ఉండును స్వచ్చోద్యమ చల్లపల్లి సంగతైన అంతే గద! దాని తెగువ - దాని విలువ తప్...
Read Moreకై మోడ్పులు చేస్తున్నాం! ఎవరు మొదలు పెట్టినారొ ఈ శ్రమదానం చర్యను రోత మురుగు – దుమ్ము- ధూళిలో జరిగే దిన చర్యను అనుసరించి-విసుగు లేక కొనసాగిస్తున్నదెవరొ గ్రామ ప్రజల తరపు నుండి కై మోడ్పులు చేస్తున్నాం! ...
Read Moreఅమాంతముగ ఊడిపడున? ఎవరైనా కోరదగిన విలాంటి విధులే కావా - ఈ శుభ్రత - ఈ స్వస్తత - ఈ మనోజ్ఞతలు కావా - ఆకాశం నుండి అన్నీ అమాంతముగ ఊడిపడున? కష్టి...
Read More