సమగ్రమా - సశేషమా! దినదిన గండంగానా – ప్రతిక్షణానందంగానా బాహ్య ప్రేరణగానా - అంతరంగ ప్రబోధమా ఆదర్శం చెప్పడమా - ఆచరించి చూపడమా స్వచ్ఛ కార్యకర్త సేవ సమగ్రమా - సశేషమా!...
Read Moreఅంటీ - ముట్టకుండడం? ఔనన్నా - కాదన్నా అగ్ని వంటిదే ‘సత్యం’ అలాంటిదే చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదానం ఏవో లోపాలున్నా ఎందుకు దాన్నాపడం? ఆ వంకతొ ప్రజలెందుకు అంటీ - ముట్టకుండడం?...
Read Moreపచ్చినిజం చల్లపల్లి స్వచ్చంద శ్రమదానం ఒక యజ్ఞం ఊరు దానివల్ల చాల మారడమొక పచ్చినిజం ఆటంకాలేవేవో అప్పుడపుడు వస్తున్నా ఆ ప్రవాహ మెన్నడాగ నందులకే ధన్యులం!...
Read Moreఏదైనా – చేదైనా దృఢ నిర్ణయ మయ్యాక దీటుగ చేయక తీరదు ఏదైనా ఊరి కొరకు – చేదైనా అది తప్పదు స్వార్ధానికి కానందున సంశయమసలుండబోదు ...
Read Moreకొలమానం ఏమున్నది కొలమానం ఏమున్నది వేకువ శ్రమదానం ఘనతకు? అనుభవైక వేద్యమైన ఆ సామూహిక ఘటనకు! అవసరార్థమది తిరిగిన అన్ని వింత మలుపులకు ఏ సినిమా సీన్ల కన్న ఏ మాత్రం తగ్గవు!...
Read Moreశ్రమదానం చూడ రండు స్వచ్ఛ - శుభ్ర స్వప్నాలను - సామాజిక బాధ్యతలను కలలు నిజం చేయగలుగు కర్మిష్టుల కదలికలను చూడాలనిపిస్తుంటే - స్వచ్ఛ చల్లపల్లిలోన ప్రతి వేకువ విధిగా జరిగే శ్రమ...
Read Moreఈ స్వచ్చ - సుందరోద్యమం ‘సామాజిక విధి’ ప్రక్రియ జరిగే సక్సెస్ మంత్రం స్వార్ధం వాసన సోకని స్వప్నాలకు ఋజుమార్గం శ్రమజీవన సౌందర్యం సాధించే ప్రయత్నం ...
Read Moreచేసేవారు కాదు గనీ - ఇంత పెద్ద చదువు చదివి డాక్టర్లూ, ఈ రైతులు ఇదేం ఖర్మ! ఇదేం ఖర్మ - మట్టి పిసుక్కోవడమా! చెత్త ఏరి - రోడ్లు ఊడ్చి - సిల్టు తోడు ఖర్మేంటని చేసేవారు కాదు గనీ ...
Read Moreసహనంగా చూస్తున్నది! వనరైనది - అనువైనది - ఘన చరిత్ర కలిగున్నది ఎన్నెన్నో ఉద్యమాల కిది నెలవని పేరున్నది చల్లపల్లి మెరుగుదలకు స్వచ్చోద్...
Read More