వినమ్రంగా - విభ్రమంగా విహ్వలంగా – విశృంఖలంగా- వెర్రిమొర్రిగ ఊరి వీధులు అచేతనముగ- అనిశ్చితముగ-అయోమయముగ జనం మనసులు వినమ్రంగా- విభ్రమంగా-విస్తృతంగా స్వచ్చ సేవలు! ...
Read Moreఓమహాత్మా! ఓ మహర్షీ! నీవు నేర్పిన విద్యలేమిటి? నేడు జరిగే తంతు లేమిటి? హరిత సంపద – స్వచ్చ శుభ్రత అందలం ఊరేగుతుంటే- “అందమే ఆనంద” మను కవి అంతరంగం బోధపడితే – కార్యకర్తలె కాక ప్రజలూ కలిసి మ...
Read Moreఓ మహాత్మా! ఓ మహర్షీ! దురదృష్ట - మదృష్టమేమిటి? ఏది కష్టం - ఏది నష్టం? గ్రామమంటే మట్టి ఇసుకా? గ్రామమంటే జనం కాదా? కార్యకర్తల తపస్సెందుకు - ఊరి స్వస్తత కోరి కాదా? ...
Read Moreనా ప్రణామం -200 పైకి ఒకటీ - లోపలొకటీ, మాట వేరుగ - చేత వేరుగ హిపోక్రసి తమ తోడు నీడగ - విహ్వలిస్తున్న దుస్థితిలో సమాజంలో స్వచ్ఛ సంస్కృతి స్థాపనకు తగు చొరవ చూపిన స్వచ్ఛ ధీరులు ఎక్కడున్నా సమర్పిస్తున్నా ...
Read Moreనా ప్రణామం -199 ఎవరికైనా గంట లిరువది నాలుగే ప్రతిరోజు – అందలి ఒక్క గంట శ్రమను సైతం ఊరి మేలు కొసంగ లేమా? చల్లపల్లి స్వచ్చ సుందర శ్రామికుల సంకల్ప మదెగద! ...
Read Moreనా ప్రణామం -198 ఎవరు మురుగును తోడినారో - వీధి వీధిని ఊడ్చినారో ఎన్ని శ్రమలకు ఓర్చినారో - స్వచ్ఛ సంస్కృతి తీర్చినారో “స్వచ్ఛ – సుందర” చల్లపల్లికి సార్ధకత చేకూర్చినారో ...
Read Moreనా ప్రణామం -197 కరడుగట్టిన కశ్మలాలను- పడగ విప్పిన కల్మషాలను మురుగు కంపును- ముళ్లకంపను - వీధి ప్రక్కల ఆక్ర...
Read Moreనా ప్రణామం -196 ఏళ్ల తరబడి జరుగుచుండే ఇంత స్వచ్చోద్యమ చరిత్రను వేల దినముల - లక్ష గంటల వినుత శ్రమదానం పవిత్రత ఐక్యరాజ్యం సమితిలోనూ - విశ్వమంతట వ్యాప్తి చేసిన సురేష్ నాదెళ్లకూ...
Read Moreనా ప్రణామం -195 ఏది సత్యం? ఏదసత్యం? ఏది శుభ్రత – ఏదశుభ్రత? ఏది ఋజువో – ఏది కపటమొ - ఇన్ని శ్రమదానముల సాక్షిగ జనం దృష్టికి తీసుకెళ్లిన - జాగృతిని విస్తృతం చేసిన ...
Read More