ఈ స్వచ్చ - సుందరోద్యమం ‘సామాజిక విధి’ ప్రక్రియ జరిగే సక్సెస్ మంత్రం స్వార్ధం వాసన సోకని స్వప్నాలకు ఋజుమార్గం శ్రమజీవన సౌందర్యం సాధించే ప్రయత్నం ...
Read Moreచేసేవారు కాదు గనీ - ఇంత పెద్ద చదువు చదివి డాక్టర్లూ, ఈ రైతులు ఇదేం ఖర్మ! ఇదేం ఖర్మ - మట్టి పిసుక్కోవడమా! చెత్త ఏరి - రోడ్లు ఊడ్చి - సిల్టు తోడు ఖర్మేంటని చేసేవారు కాదు గనీ ...
Read Moreసహనంగా చూస్తున్నది! వనరైనది - అనువైనది - ఘన చరిత్ర కలిగున్నది ఎన్నెన్నో ఉద్యమాల కిది నెలవని పేరున్నది చల్లపల్లి మెరుగుదలకు స్వచ్చోద్...
Read Moreఆతని సత్కర్మాచరణే ముఖ్యం! “మేమె సుమా గాంధీజీ, సుందరయ్య వారసులం సామాజిక బాధ్యతలను చక్క బెట్టు మనుష్యులం...” అనే అహం దరిజేరక ఆత్మీయతతో మెలిగే ...
Read Moreమీనమేషాలను లెక్కించడ మిదేం ఖర్మ? సదుద్దేశమని గ్రహించి, సత్ఫలితాలనుభవించి – తొమ్మిదేళ్ల స్వచ్ఛోద్యమ తుది ఫలితాలందుకొనీ – ఇంకా మీనమేషాలను లెక్కించడ మిదేం ఖర్మ?...
Read Moreఇదేం ఖర్మ గ్రామాలకి? వీధులన్ని అశుభ్రమా! వెగటు పుట్టు దరిద్రమా! గుడులు బడులు పవిత్రమా! గోడ బైట అసహ్యమా! ఇళ్లలోని పరిశుభ్రత వెలుపలంత నిషేధమా! ...
Read Moreఅతని చేతి చలువ లేక కార్యకర్త శ్రమ జరుగక కల్మష హరణం ఉండదు అతని చేతి చలువ లేక రహదారులు బాగుపడవు శ్మశానాలు మెరుగు పడవు - అతని చొరవ లేకుండా పచ్చదనం, ఆహ్లాదం పరచ...
Read Moreమనసారా కోరుదాం! ఒక మనోజ్ఞ దృశ్యం వలె - ఒక సుందర స్వప్నం వలె ఒక సమగ్ర శిల్పంగా – ఉమ్మడిగా - కలివిడిగా సొంతూరిని దీవించే స్వచ్చోద్యమ సంరంభం ...
Read More