రామారావు మాష్టారి పద్యాలు

24.03.2023 ...

          ఎట్లు నిద్రపట్టగలదు? స్వచ్చోద్యమ సంగీతం చవి చెవులకు సోకనపుడు -  ప్రతి వేకువ పరస్పరం అభివాదము లందనపుడు- వీధో-రహదారో - మురుగు కాల్వొ చక్కబెట్టనపుడు ...

Read More

23.03.2023...

        తాత్త్విక ధోరణులు హెచ్చు! చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదానం గమనిస్తే – ఆ వేకువ సామూహిక సాహసాలు తిలకిస్తే – “సత్యమేది? సవ్యమేది? సామాజిక బాధ్యతేది?” అనే ...

Read More

22.03.2023 ...

         ఆ అన్నిటి కతీతముగ పదవులు, గుర్తింపు కొరకు - ప్రఖ్యాతిని ఆశించీ చేసే శ్రమదానమైతే చెల్లిపోవునేనాడో ఆ అన్నిటి కతీతముగ - అంతరాత్మ సంతృప్తిగ ...

Read More

21.03.2023 ...

        ప్రారంభమె సంచలనం ఒక అడుగుతొ ప్రారంభం ఉద్యమాలు ఏవైనా ఏవి ఎప్పుడాగినవో - ఏవి ఎంత నిలిచినవో! స్వచ్చోద్యమ చల్లపల్లి ప్రారంభమె సంచలనం సుదీర్ఘ ఘన చరిత్రనూ చూచి...

Read More

17.03.2023 ...

               సహజమైన ప్రశ్నలు ఇవి: స్వచ్ఛ - సుందరోద్యమమున సహజమైన ప్రశ్నలు ఇవి: అసలు ఋణగ్రస్తులెవరు? అప్పు తీర్చుచున్నదెవరు? కార్యకర్తలకు గ్రామమ? గ్రామానికె కార్యకర్త? ...

Read More

16.03.2023...

         సమగ్రంగా మార్చుచున్నది! “నా కుటుంబం – ఇరుగుపొరుగూ – గ్రామమిది నా బాధ్యత” నుకొని తోటి వాళ్లకు అవసరాలకు తోచినంత సహాయపడుతూ, సమైక్యరాగము నాలపిస్తూ, స్వచ్చ సంస్కృతి ప్రోది చే...

Read More

15.03.2023...

       అంతులేని అగాధాలలో అందం, సౌకర్యంతో అలరిస్తవి గాని మనను జీవకోటి మనుగడకే పెను సవాళ్లు ప్లాస్టిక్కులు భూతలాల - జలరాశుల ముంచును కాలుష్యంలో ...

Read More

14.03.2023...

        స్వచ్ఛతకై అనుక్షణం అనుక్షణం స్వచ్ఛతకై ఆరాతీసెడి వాళ్ళు – అను దినమూ గ్రామ సమస్యలకై స్పందించు వాళ్ళు నిద్రలోను గ్రామస్తుల భద్రత చర్చించు వాళ్లు – ...

Read More

13.03.2023 ...

          పర్యావరణ మేమగునిక? ఉత్సవాల టపాసులూ, వాహన కాలుష్యాలూ అవి చాలక అడుగడుగున ప్లాస్టిక్కుల పెనుగుట్టలు, చెవులు పగులు పెను మ్రోతలు, ఆలయాల మైకు రొదలు...

Read More
<< < ... 96 97 98 99 [100] 101 102 103 104 ... > >>