భక్తులా శ్రమదాతలా ? వేనవేల వసంతములలో ప్రతిష్ఠాత్మక శివుని పండుగ కీ విధంగా నెలల తరబడి వీధి శుభ్రతకై తపించిన కార్యకర్తల జూచియుండదు గదా! కదళీపురం మార్గం? ...
Read Moreసాహసాత్మక చర్యలే ఇవి వృత్తిధర్మం కాదు కాదు - ప్రవృత్తి నడిపిస్తోంది వీళ్లని ఎవరి ఆజ్ఞలు లేవు ఇందుకు - అంతరాత్మ ప్రబోధమే మరి సొంత లాభం దృష్టి తగ్గి సమాజ బాధ్యత వృద్ధి చెందిన ...
Read Moreఒక సామూహిక పయనంగా ఎన్నికలకు నిలబడకా - ఎంపికలకు ఇష్టపడక పదవులకతి దూరంగా - ప్రచారాల విముఖంగా గ్రామ బాధ్యతకు మాత్రం కలివిడిగా - సుముఖంగా స్వచ్ఛ సుందరోద్యమ మొక సామూహిక పయనంగా!...
Read Moreఅసలీ స్వచ్చోద్యమమొక... ఆశాజనకంగానా – అనుమానా స్పదముగనా? చారిత్రక ఘట్టముగా? సారహీన చేష్టముగా? సమగ్ర హేతుబద్ధమా? శుష్క వ్యర్థ సాహసమా? ...
Read Moreఈ స్వచ్ఛ గ్రామ కార్యకర్త కలగనినది సక్రమమగు గ్రామస్తులు చైతన్యమె ఆచరించి చూపునది శ్రమైక జీవ సౌందర్యమె ఆశించిన దొక...
Read Moreఏ తీరం చేరుటకో! ముచ్చెమటలె పట్టినవో – ముసురులె ముంచెత్తినవో మురుగు కంపులెన్ని పెరిగి ముక్కుపుటాలదిరినవో స్వగ్రామం మెరుగుదలే పరమావధిగా జరిగిన తొమ్మిదేళ్ల ప్రస్థానం ఏ తీరం చేరుటకో ! ...
Read Moreఅసంకల్పితంగానో – సుసంకల్పితం గానో అందరిలో కాకున్నా కొందరిలో స్ఫూర్తి నింపి అసంకల్పితంగానో – సుసంకల్పితం గానో తమ స్వస్తత, ఊరుమ్మడి జన శ్రేయం సాధించిన స్వచ్చ – సుందరోద్యమ ప్రవర్తకులకు నమస్కృతులు!...
Read Moreకంజలిస్తాం – అనుకరిస్తాం జనం మెచ్చిన శ్రమం ఎవరిదో - వనం పెంచిన ఘనతలెవరివొ - హరిత సంపద – పూల సొబగులు ఆక్రమించిన వీధులెచటివొ ఎవరి శ్వాసలు – ఎవరి ధ్యాసలు ఊరి ప్రగతికి రామరక్షలొ...
Read Moreకార్యకర్తకు శ్రమ వినోదం – గ్రామజనులకు మనోల్లాసం సుందరీకరణ ప్రయత్నం – పర్యటనలకు పడిన బీజం వీధి వీధికి వన్నె తెచ్చిన నవ వసంతాల ప్రయాణం ఎవరు కర్తలు – ఎవరు భోక్తలు? ఎవరి త్యాగం – ఎవరి భోగం?...
Read More