రామారావు మాష్టారి పద్యాలు

02.10.2022...

     ఎందు కొరకొ - ఎంత వరకొ! వినోదమో - వివేకమో - వినూత్నతా వ్యామోహమొ ప్రసిద్ధికో - ప్రశుద్ధికో - ప్రశాంత గ్రామస్థితికో చల్లపల్లి స్వచ్చోద్యమ సారధ్యం దేనికొరకొ ఈ స...

Read More

01.10.2022...

                            మా ఆశంస గ్రామభాగ్య విధాతలారా! స్వచ్ఛ కారణ జన్ములారా! శ్రమ త్యాగ వినోదులారా! పారిశుద్ధ్య ప్రమోదులరా! ఉన్నతోత్తమ ఆశయంతో ఊరి కోసం పాటుబడు మీ సత్ప్రయత్నం ఫలించా...

Read More

30.09.2022...

        ఊరితరపున ప్రసూనాంజలి అంచనాలను మించిపోయిన - హద్దులన్నిటి చెరిపివేసిన అడ్డులెన్నో దాటి వచ్చిన - స్వచ్ఛ సంస్కృతి పాదుకొల్పిన నిత్య నీరాజనంతో మీ సొంత ఊరిని సమర్పించిన యోధులారా! మీకిదే మా ఊరితరపున ప్రస...

Read More

29.09.2022...

         శ్రమైక జీవన సౌందర్యానికి శ్రమైక జీవన సౌందర్యంతో సమానమైనది ఉందిగా స్వచ్ఛ సంస్కృతికి నిలువుటద్దమై చల్లపల్లి నిలిచిందిగా ౹౹శ్రమైక జీవన సౌందర్యంతో౹౹ ...

Read More

27.09.2022...

           ఇప్పటి మన చల్లపల్లి రంగురంగుల పూల తీగలు – ఈ మనోహర కుడ్య చిత్రం శుభం పలికే పూర్ణ కలశం - పురులు విప్పిన నెమలి నృత్యం అణువణువు - ప్రతి అంగుళంలో ఆరబోసిన ప్రకృతి అందం ...

Read More

26.09.2022...

కృతజ్ఞతకు మనుషులందు కొంత స్థలం మిగులు వరకు సుమనస్కత, సృజనలకూ చోటు కాస్త దొరకు వరకు అయాచిత పరోపకృతికి ఆదరణ లభించు వరకు స్వచ్ఛోదమ సంరంభం జరుగక తప్పదు – తప్పదు!...

Read More

24.09.2022...

          సార్వకాలిక స్వచ్ఛ సంస్కృతి జాడ ఎక్కడైనా మెచ్చుకొనదగు ఒక్క సంగతి చెప్పమంటే – వంకబెట్టగరాని విషయం బింకముగ ప్రకటించమంటే – సార్వకాలిక స్వచ్ఛ సంస్కృతి జాడ కొంచెం తెలుపుమంటే – అందరికి గుర్తొచ్చునది ఒక స్వచ్ఛ - సుందర చల్లపల్లే!...

Read More

23.09.2022...

      మా (గంగులవారిపాలెం) వీధి... సామూహిక సామాజిక సదాచరణ కుదాహరణ స్వచ్చోద్యమ తాత్త్వికతకు సముచితమగు ఒక ప్రేరణ ఉదయపు వాహ్యాళికి అత్యుత్తమ ప్రత్యామ్నాయం అన్ని గ్రామ వీధి ప్రజల కదొక గొప్ప సందేశం!...

Read More
<< < ... 108 109 110 111 [112] 113 114 115 116 ... > >>