రామారావు మాష్టారి పద్యాలు

14.08.2022...

         రచ్చ గెలిచి ఇంట గెలుపు ఊరి ఏడు రహదారులు స్వచ్చోద్యమ గురుతులు స్వచ్చ మరుగు దొడ్లు బస్సు ప్రయాణికులువరములు ఇపుడిపుడే ఊరి జనుల కివి తెలిసొస్తున్నవి రచ్చ గెలిచి ఇంట గెలుపు కివే ఉదాహరణలు!...

Read More

13.08.2022...

               మన స్వచ్ఛ సుందరోద్యమం అనారోగ్య ధ్వంసకంగా - అమందానంద ప్రదంగా అమేయ స్ఫూర్తి ప్రదంగా - అఖిల జన సమ్మతంగానూ స్వార్థమునకొక జెల్లగానూ - సహనముల సరిహద్దు గానూ స్వచ్ఛ - సుందర నిదర్శనముగ - పట్టుదలకే పరాకాష్టగ.......

Read More

12.08.2022...

       స్వచ్ఛ - సుందర చల్లపల్లిగ మారినట్లే ఒక సమంజస హేతువుంటే - ఊరికై చిరు త్యాగముంటే -   ఇరుగు పొరుగుల మేలు కోసం ఎంతో కొంతగ కోరికుంటే -   శ్రమించగలిగే ఓపికుంటే – సదవగాహన సైతముంటే అన్ని ఊళ్లూ స్వచ్ఛ - సుందర చల్లప...

Read More

11.08.2022...

           ఊరు నాదని చెప్పుకొందుకు ఊరు నాదని చెప్పుకొందుకు – ఉద్యమించాలనుకొనేందుకు ప్రజా స్వస్తత ప్రోది చేసే పనులు తలపెట్టేందుకైనా ఒక నిబద్ధత, ఒక్క త్యాగం – ఒక్క చేతన కలుగవలదా? ...

Read More

10.08.2022...

          ఆ మహోత్తమ తరంగాన్నే ఇది ఒకంతట తరిగి పోనిది - ఇంత త్వరగా ఆరిపోనిది! స్థిత ప్రజ్ఞత చూపుచున్నది – చిర పురోగమనాన ఉన్నది! శతం శాతం చల్లపల్లిని సంస్కరించక ఆగనన్నది! ఆ మహోత్తమ తరంగాన్న...

Read More

09.08.2022...

            శ్రమ సమన్విత బృందగానం ఎందరెందరో కలిసి నడిచే – వీధి వీధిని శుభ్రపరిచే – అన్ని వసతులు పెంచి వేసే - ఐకమత్యపు శక్తి చాటే – ఉన్న ఊరిని మనోజ్ఞంగా - స్వస్త సుందర బంధురంగా ...

Read More

06.08.2022...

        మహోన్నతమగు మలి ప్రయత్నం! ఒక శ్మశానం శుభ్ర-సుందర హరిత దృశ్యం-పుష్ప భరితం సర్వ లక్షణ సమాహారం –మృతుల గౌరవ సమారోహం ...

Read More

05.08.2022...

          ఇదేమైనా పిల్లలాటా ?   ఇదేమైనా పిల్లలాటా? కథేమైనా కొత్త పాటా?  చల్లపల్లి చరిత్ర ఎరుగని చలవ మాటిది- మంచి బాటిది!  స్వచ్ఛ సైన్యపు నిత్యయత్నం- వేల పల్లెల ప్రగతి మంత్రం ! ...

Read More
<< < ... 112 113 114 115 [116] 117 118 119 120 ... > >>