చల్లపల్లి జనంలోన ఎవ్వరైన సొంత ఊరు నిలా మేలుకొల్పగలరా? ఉన్న ఊరు నిన్నేళ్లుగ స్వస్త పరచి చూపగలర! ఎవరి దింత నిస్వార్థత? ఎవరి దసలు అదృష్టం! ...
Read Moreనా గ్రామస్తులు కొందరు. ప్రక్కనున్న గులాబీల పరిమళమే గుర్తింపరు విదేశాల అత్తరులకు వెంపర్లాడు చుందురు దూరపు కొండలు నునుపో క్రొత్తలన్ని వింతలో స్వచ్చోద్యమ చల్లపల్లి సంగతులే తలవరు!...
Read Moreతర్క వితర్కాలు – ప్రశ్నోప ప్రశ్నలు. వడ్డించిన విస్తళ్లై ఉండాలా జీవితాలు? తాతల శ్రమ దయ మీదే తరతరాలు బ్రతకాలా? ఎవరి బ్రతుకు వారి స్వయం కృషి సాధ్యం కావాలా? ...
Read Moreనాగరికత మన నెత్తిన ఉరికెంతొ మేలొ నర్చు స్వచ్చంద శ్రమదానం ఇంటి ముందె జరుగుచున్న ఏమాత్రం పట్టదు! కోడి పోరు, కేసినోలు మరోవాడకు పోయి చూచు నాగరికత నెత్తిన నాట్య మాడు చుండునొ!...
Read Moreఈ స్వచ్చంద బాధ్యులు స్వచ్చోద్యమ పని మంతులు - శ్రమదాన శ్రీమంతులు త్యాగాలకు సంసిద్ధులు – గ్రామ ప్రగతి నిబద్ధులు మలిన రహిత – సమాజహిత మౌలిక భావావేశులు ...
Read More- ఈ స్వచ్చ సుందరోద్యమం - అపప్రదలను ఆపుకొంటూ - అడ్డుపుల్లలు దాటుకొంటూ – హేళనలు జీర్ణించుకొంటూ - తప్పటడుగులు దిద్దుకొంటూ – అవిఘ్నమస్తని పించుకొంటూ – వేల దినముల అనుభవంతో దిగ్విజయ...
Read Moreగ్రామజన సహకారమేదీ? అనారోగ్యం తరిమికొట్టే - అసౌకర్యం తొలగగొట్టే – ఐకమత్యపు బలం నిలిపే – వీధులన్నిటి నందగించే – మానసిక స్వస్తతను తెచ్చే – సమూహ శ్రమదానమునకీ ...
Read Moreశత శాతం మద్దతేది ? ఎవ్వరు ఊహించనారు ఈ స్వచ్చోద్యమ ప్రగతిని ‘ఉబుసు పోక కబుర్లనీ’, ‘ ఉత్సాహపు ఉధృతి’ అని ఆరంభ దినాల లోన అనిన వాళ్ళె ఎక్కువ గద! శ్రమదానానికి ఇపుడూ శతశాతం మద్దతేది? ...
Read Moreఉమ్మడి ఉద్యోగం ఇది! పరిహాసం కానిది – ఏ ప్రత్యామ్నాయం లేనిది ప్రభుత్వం వల్ల కాక కాడి పారేసిన సంగతి ఇది ధృఢ నిశ్చితి, కార్య దీక్షతో మాత్రమే సాధ్యపడే ఒక గ్రామ పురోగతి కై ఉమ్మడి ఉద్యోగం ఇది! ...
Read More