సందేహ వలయం వేల దినముల గ్రామ సేవల వినుత భావన గెలుస్తుందా! శ్రమవినోదం రహిస్తుందా! స్వచ్ఛ ఒరవడి నిలుస్తుందా? యువతరం దాన్నందుకొని అత్యున్నత స్థితి చేరనుందా! ...
Read More*క్రమించడమూ – శ్రమించడమూ* సొంత లబ్ధికొ – ఉబుసు పోకకొ ఇంతగా ఆరాట పడుదురు కుటుంబ శ్రేయస్సు కోసం ఒక్కింతగా పోరాట ముండును...
Read Moreకర్మశూరులు – ధర్మవీరులు పరుల బాధ్యత మోసి తృప్తిగ - మనః తృప్తిని పొంది పూర్తిగ ఉన్న ఊరి స్థితిని గతినీ ఒక సమున్నత స్థాయి చేర్చిన కర్మశూరులు - ధర్మవీరులు - కార్యకర్తలు చల్లపల్లికి ...
Read Moreశ్రమల చెమటల ఫలితమే ఇది ఆ ఒకప్పటి అస్తవ్యస్తపు అయోమయ చల్లపల్లా ఇది? ఎవరి సుకృతమో ఇంత స్వచ్ఛత – ఎవరి భిక్షో ఇంత శుభ్రత! ఎవరు పంచిన స్ఫూర్తిరా ఇది- ఎవరు పెంచిన శోభరా ఇది? చల్లపల్లి స్వచ్చ సైన్యం శ్రమల- చెమటల ఫలితమే ఇది!...
Read Moreస్వచ్ఛ సుందర కార్మికులదే అసలు విజయం! ఇది శుభంకర- మిది జయప్రద- మిదె సమాజ శ్రేయకరమని - ఇది వినా సమకాలమున కిక వేఱు ప్రత్యామ్నాయ మేదని - దిన దినం ఒక గంట శ్రమతో ఊరి మేలుకు పాటు బడుతూ ఋజువు చేసిన స్వచ్ఛ సుందర కార్మికు...
Read Moreస్వచ్చోద్యమ చల్లపల్లనే. సీరియస్ గా నడుస్తున్నదొ – బోరుకొడుతూ ముగుస్తున్నదొ తమాషాగా జరుగుతున్నదొ - సుమోటోగా తీసుకొన్నదొ స్వార్థ త్యాగం రహిస్తున్నదొ - సెల్ఫ్ మోటివ్ బిగుస్తున్నదొ భావి కాలం నిర్ణయిస్తది - సవివరంగ...
Read Moreవిజన్ వలదా? సృజన వలదా? గ్రామమే ఒక కుటుంబంగా - రహదార్లు ఉమ్మడి బాధ్యతలుగా ఐకమత్యం పెను బలంగా - అందరొకటిగ అడుగులేసే - కశ్మలాలను తరిమి కొట్టే – గ్రామ సౌఖ్యం తీర్చి దిద్దే...
Read Moreఊహకందని అద్భుతం ఒక సకాలపు మంచి నిర్ణయ, మొక సమంచిత శ్రమ వినోదం కొద్ది మందే వీధి వీధిన కొసరి చేసే పారిశుద్ధ్యం అదే తమకు అదృష్టమనుకొని అనుసరించే చిన్న బృందం ఊరినింతగ మార్చగలుగుట ఊహకందని అద్భుతం!...
Read More