రామారావు మాష్టారి పద్యాలు

24.09.2022...

          సార్వకాలిక స్వచ్ఛ సంస్కృతి జాడ ఎక్కడైనా మెచ్చుకొనదగు ఒక్క సంగతి చెప్పమంటే – వంకబెట్టగరాని విషయం బింకముగ ప్రకటించమంటే – సార్వకాలిక స్వచ్ఛ సంస్కృతి జాడ కొంచెం తెలుపుమంటే – అందరికి గుర్తొచ్చునది ఒక స్వచ్ఛ - సుందర చల్లపల్లే!...

Read More

23.09.2022...

      మా (గంగులవారిపాలెం) వీధి... సామూహిక సామాజిక సదాచరణ కుదాహరణ స్వచ్చోద్యమ తాత్త్వికతకు సముచితమగు ఒక ప్రేరణ ఉదయపు వాహ్యాళికి అత్యుత్తమ ప్రత్యామ్నాయం అన్ని గ్రామ వీధి ప్రజల కదొక గొప్ప సందేశం!...

Read More

22.09.2022...

                   అష్ట వర్షపు నిత్య సేవలు! సహర్షంగా – సమున్నతముగ – సశాంతంగా - సముచితంగా సహేతుకముగ – సమ్మతంగా - సకల గ్రామాలకు వరంగా సదాశయముగ – సాహసముగా - సర్వజన సంక్షేమ కరముగ - స...

Read More

20.09.2022 ...

         దేశమే పరవశించేదో! చల్లపల్లిని తీర్చిదిద్దే స్వచ్ఛ - సుందర ప్రయాణంలో కార్యకర్తకు నూరు శాతం ప్రజామోదం లభించుంటే – ప్రభుత పరిణతి ప్రదర్శిస్తే – గ్రామ మొకటే కాదు - మొత్తం ...

Read More

19.09.2022...

      కావిస్తాం ప్రణామాలు – 167 స్వచ్ఛసేవ ఊరికి మన బాధ్యత నుట పచ్చి నిజం అదొక పెద్ద ఘన కార్యం అనుకొంటే అబద్ధం ఐతే - సమకాలంలో ఆ మాత్రం సామాజిక ...

Read More

18.09.2022...

   కావిస్తాం ప్రణామాలు – 166  ఏ కాలంలో గానీ – ఏ దేశంలో గానీ ఎవరొ ఉద్ధరించాలని ఎదురు చూడకుండ – స్వయం శక్తి నె నమ్ముచు ముందుకు సాగు బాధ్యులున్న చాలు- ఆ చొరవ కె – చేతన కే అందిస్తాం ప్రణామం!...

Read More

17.09.2022...

    కావిస్తాం ప్రణామాలు – 165 అలవి కాని ఊరి పనులు తలకు ఎత్తు కొన్నాడో! తొలి వేకువ తెలి రేకలు ఊరికి అందిస్తున్నాడో! ...

Read More

16.09.2022 ...

      కావిస్తాం ప్రణామాలు – 164 ప్రేరేపిత సంస్కారులు - వీరోచిత శ్రమ ధీరులు బాధ్యతలకు సరిహద్దులు – ప్రజా సేవ తొలి ప్రొద్దులు జాగృతితో దిన దినమూ జనం కొరకు కృషీవలులు...

Read More

15.09.2022...

       కావిస్తాం ప్రణామాలు – 163 అడవులందు వెన్నెలలా? బూడిదలో పన్నీరా? కడలిలోన చినుకు వలె - కదలాడని గ్రామానికి లక్షలాది గంటల శ్రమదాన మిట్లు నిర్వహించు...

Read More
<< < ... 114 115 116 117 [118] 119 120 121 122 ... > >>